కరోనా గడ్డు కాలం లో సినిమా ఇండస్ట్రీ కి మంచి ఊపు ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది “వకీల్ సాబ్” సినిమా రిజల్ట్. అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టేసుకుంది. అటు ఫామిలీ ఆడియన్స్, మహిళలు, మరో వైపు యూత్ ఇలా అందరికి ఈ సినిమా నచ్చేసింది. ఆల్రెడీ పింక్ సినిమా చుసిన వారు కూడా వకీల్ సాబ్ ను చూసాక బాగుంది అని కితాబిచ్చేస్తున్నారు..

vakil sab 1

మరి పవర్ స్టార్ రీ ఎంట్రీ అంటే మాములు గా ఉండదు మరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను రీమేక్ చేస్తారు.. కానీ, అవి రీమేక్ లలా ఉండవు. అదే మేజిక్ మరి. ఆల్రెడీ ఒకసారి చూసిన పాత్రలను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం గా స్టైల్ గా, గ్రేస్ తో చేస్తారు. అందుకే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంటుంది మరి.

vakil sab 2

“వకీల్ సాబ్” సినిమా లో కూడా పవర్ స్టార్ చాలా కొత్త గా కనిపించరు. ఇంకా.. నివేతా, అంజలి కూడా తమ నటనతో కట్టిపడేసారు. శృతి హాసన్ వచ్చి వెళ్ళిపోయింది.. కానీ సినిమా మాత్రం అందరికి బాగా నచ్చేసింది.

vakil sab 3

అంత సీరియస్ కోర్ట్ సీన్ లో కూడా ఫన్ జెనెరేట్ అవ్వడం.. ఆ సీన్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. దానిపై ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న మీమ్స్ చెబుతాయి. ఈ సినిమా ఇంత హిట్ అయింది. కానీ, ఇందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి.. అవేంటో మీరూ చూసేయండి..