Ads
మనుషులు ఎలా ఉంటారంటే చెయ్యమని చెప్పిన పని చేస్తారో చేయాలో తెలియదు కానీ చెయ్యద్దు అది కూడా అస్సలు చేయొద్దు అని చెప్పిన పని మాత్రం కచ్చితంగా చేస్తారు. అది హ్యూమన్ సైకాలజీ. అంతే. సరే వ్యక్తిగత విషయాల గురించి వదిలేద్దాం. ప్రభుత్వం ప్రతి సిటిజన్ ఫాలో అవ్వడానికి కొన్ని రూల్స్ అమలు చేసింది. ఆ రూల్స్ కొంత మంది ఫాలో అవుతున్నారు ఇంకొంత మంది ఫాలో అవ్వట్లేదు. అందుకని రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేశారు.
Video Advertisement
మొదట్లో అందరూ ఫాలో అయినట్టే అనిపించారు. కానీ తర్వాత మళ్ళీ మొదటికే వచ్చింది. ఇలా ప్రతిసారి చెప్తూ ఉంటే ఎవరు వినట్లేదు అని పోస్టర్లు అంటించడం, బ్యానర్లు పెట్టడం వంటివి చేస్తున్నారు. అయినా సరే ఎటువంటి ఫలితం లేదు. కొందరైతే ఎక్కడైతే ఏదైనా పని నిషేధం అని రాస్తారో అక్కడే ఆ నిషేధించిన పని చేస్తారు. దానికి కింద ఉన్న ఫోటోలే ఉదాహరణ.
ఇంకొక విషయం ఏంటంటే అందరూ ఇలానే ఉంటారు అని చెప్పట్లేదు. ఎక్కడో కొందరు మాత్రమే ఇలా చేస్తున్నారు అని ఈ ఫోటోల ఉద్దేశం. ఇందాక పైన చెప్పినట్టుగా ఏదైనా పనిని అసలు చేయవద్దు అంటే కచ్చితంగా చేస్తారు అన్న విషయం చాలా వరకు నిజమే అని ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#10
#11
#12
#13
#14
#15#16
#17
End of Article