నా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా ’18 పేజెస్ సినిమా’ : నిఖిల్

నా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా ’18 పేజెస్ సినిమా’ : నిఖిల్

by Anudeep

Ads

నా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా ’18 పేజెస్ సినిమా’ : నిఖిల్  యువ హీరోల్లో ఒక్కకో హీరో ప్రత్యేకత ఒక్కొక్కరిది నితిన్,నాని,నిఖిల్,శర్వానంద్ ఇలా టాలీ వుడ్ కి యంగ్ హీరోల రూపం లో చాలానే టాలెంటెడ్ హీరోస్ ఉన్నారు. ఎవరి ప్రత్యేకత వారిది వీరందరిలో స్పెషల్ హీరో నిఖిల్

Video Advertisement

17 Nikhil – Swathi

హ్యాపీ డేస్ సినిమా ద్వారా పరిచయం అయినా ఈ యంగ్ హీరో ‘స్వామి రా రా’, కార్తికేయ వంటి చిత్రాలతో తనదైన శైలి లో మార్క్ వేసుకున్నారు.రీసెంట్ బ్లాక్ బస్టర్ గా తన సినిమా ‘అర్జున్ సురవరం’ కూడా ప్రేక్షకులకి బాగానే నచ్చింది.ఇక పోతే ఈ ఏడాది మన ముందుకు రెండు సినిమాలతో రానున్నారు ఒకటి కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 కాగా మరొకటి ’18 పేజెస్’ గీతా ఆర్ట్స్ 2 అండ్ సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ‘కుమారి 21 F ‘ సినిమా దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్.

ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు.భాగ్యనగరం లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ అనుపమ , నిఖిల్ ల మధ్య సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.తన కెరీర్ లో ఇంత వరకు చెయ్యని కాన్సెప్ట్ తో ముందుకు రాబోతున్నా అంటూ చెప్పుకొచ్చారు.ఇప్పటికే ఈ కాంబో పై భారీ అంచనాలే ఉన్నాయి

also Read : వకీల్ సాబ్ పని అయిపోయినట్టే నా ?


End of Article

You may also like