ఏదైనా ఒక వ్యాపారంలో కస్టమర్స్ ని ఎట్రాక్ట్ చేయాలంటే, మంచి క్వాలిటీ ఇంకా మిగిలిన జాగ్రత్తలతో పాటు క్రియేటివిటీ కూడా చాలా ముఖ్యం. అది కూడా ముఖ్యంగా రెస్టారెంట్ విషయంలో అయితే ఖచ్చితంగా క్రియేటివిటీ కి పని చెప్పాల్సిందే. ఒక హోటల్ లో భోజనం బాగుండడం, రెస్టారెంట్ మెయింటెనెన్స్ కూడా బాగుండడం అనేది ప్రైమరీ విషయాలు.

Video Advertisement

అవి కచ్చితంగా ప్రతి రెస్టారెంట్ ఓనర్ దృష్టిలో ఉంటాయి. ప్రైమరీ కి సెకండరీ కి మధ్యలో ఉంటుంది క్రియేటివిటీ. అంటే అటు చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పలేము, అలాగే అంత ఇంపార్టెంట్ కాదు అని కూడా చెప్పలేము.

అయితే ఈ క్రియేటివిటీ ఉపయోగించి ఎన్నో హోటల్స్ లో మెనూ డిజైన్ చేస్తారు. క్రియేటివిటీ ముఖ్యంగా ఉపయోగించేది రెండు విషయాల్లో. ఒకటి వంటకాల పేర్లు. ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో లేదా చాలా సందర్భాల్లో మెనూలో వంటకం పేరు చూసి డిఫరెంట్ గా ఉంది అని టేస్ట్ చెయ్యాలని ఆర్డర్ చేసే ఉంటారు. ఇంక రెండోది రెస్టారెంట్ పేర్ల విషయంలో. ఒక రెస్టారెంట్ జనాల్లోకి వెళ్ళాలి అంటే పేరు క్యాచీ గా ఉండాలి. అలాంటి డిఫరెంట్ పేర్లు ఉన్న రెస్టారెంట్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం.

#1 ఉలవచారు

#2 వివాహ భోజనంబు

#3 భోజనం 

#4 సుబ్బయ్య గారి హోటల్

#5 బాబాయ్ భోజనం

#6 రాయలసీమ రుచులు

#7 తెలుగు నెస్

#8 తెలుగింటి రుచులు

#9 కృష్ణపట్నం

 

#10 చట్నీస్

#11 వియ్యాలవారి విందు

#12 మాయాబజార్

#13 విలేజ్ ఆహారం

#14 రాజు గారి రుచులు

#15 కోడి కూర చిట్టి గారే

#16 రాజు గారి పులావ్

 

#17 ఘుమ ఘుమలు 

#18 తిన్నంత భోజనం

#19 దిబ్బ రొట్టి

#20 గోంగూర

#21 తినేసి పో (తినేస్పో)

#22. పొట్ట పెంచుదాం

#23. వచ్చి తినిపో