Ads
రుచికరమైన ఆహార పదార్థాలను చూస్తే నోరూరుతుంది. రుచిగా ఉంటే ఇక వెనుకాముందు చూస్కోకుండా లాగించేస్తుంటారు చాలామంది. కానీ అలా తినేయకూడదు. పరగడపున తాగే ఈ టీ, కాఫీ ల వల్ల వారి హర్మొన్లలో అసమతుల్యత ఏర్పడి…తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారట. కాఫీ, టీ లే కాదు….ఖాళీ కడపున తీసుకోకూడని కొన్ని పదార్థాల లిస్ట్ ఇక్కడ అందించాం…వీటిని పరగడుపున తీసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో ఆ వివరాలు కూడా మీకోసం.
Video Advertisement
సోడా, కూల్ డ్రింక్స్:
ఖాళీ కడుపుతో…. PH విలువ ఎక్కువగా ఉండే సోడా, కూల్ డ్రింక్స్ ను తాగడం వల్ల పేగుల్లో ఇరిటేషన్ వచ్చి వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.
టమాట:
పరగడుపున టమోట లు తినకూడదు…టమాటాల్లో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరితే వికారం కలగడమే కాదు, పేగుల్లో మంట పుడుతుంది.
అరటిపండ్లు:
పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉంటే మెగ్రీషియం లెవల్స్ అమాంతం పెరుగుతాయి. ఇది ఆరోగ్యరిత్యా ప్రమాదకరం.
ఆల్కాహాల్:
ఖాళీ కడుపుతో ఆల్కాహాల్ తాగడంతో శరీరంలోని జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. పొట్ట నొప్పి…అధిక బరువు లాంటి సమస్యలు తలెత్తుతాయి.
స్పైసీ ఫుడ్స్ :
అల్సర్ రావడానికి ప్రధాన కారణం స్పైసీ ఫుడ్స్, ఇక ఇవి ఖాళీగా ఉన్న మన కడుపులో చేరితే అల్సర్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.
జిమ్ కు వెళ్లే ముందు:
జిమ్ కు ఖాళీ కడుపున వెళ్లకూడదు…అలా వెళితే కండరాలు విపరీతంగా అలసిపోయి భరించలేని నొప్పులు వస్తాయి. అందుకే జిమ్ కు వెళ్లే ముందు అరటిపండును మినహాయించి ఇతర ఏ ప్రూట్స్ ను అయిన తినాలి.
End of Article