Ads
భారతదేశం అంటే అందరికీ గుర్తొచ్చేది మన సంస్కృతి మనం పాటించే పద్ధతులు. భారతదేశం ఆచారాలకి పెట్టింది పేరు అని అంటారు. వేరే దేశాల నుండి వచ్చిన ఎంతోమంది మన దేశాన్ని మన సాంప్రదాయాలని మెచ్చుకుంటారు. అంతే కాకుండా భారతదేశం అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఇక్కడ ఉండే గుళ్లు, పుణ్యక్షేత్రాలు.
Video Advertisement
మన దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి. ఎంతో మంది భక్తులు ఆలయాలకు వెళ్లి, దేవుడిని దర్శించుకుని, పూజలని ఆచరిస్తూ ఉంటారు. ఇంక పండగలు, ఉత్సవాల సమయంలో అయితే గుళ్ళల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
అయితే మన దేశానికి చెందిన ఎంతో మంది వేరే దేశాల్లో స్థిరపడతారు. అలాంటప్పుడు అలా వేరే దేశాల్లో స్థిరపడ్డ వాళ్ల కోసం, అలాగే మన భారతదేశ సంస్కృతిని ప్రపంచమంతటా తెలియజేయడం కోసం ఎన్నో దేశాల్లో ఆలయాలను నిర్మించారు. విదేశాల్లో కూడా ఎంతో మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. అలా వేరే దేశాల్లో ఉన్న మన ఆలయాలు కొన్ని ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 రాధా కృష్ణ గుడి – యూటా (UTAH)
#2 న్యూ వ్రిందావన్ – వెస్ట్ వర్జీనియా
#3 వెంకటేశ్వర స్వామి గుడి (హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా) – అట్లాంటా
#4 బోచ సన్వాసి శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (BAPS) శ్రీ స్వామినారాయణ్ మందిర్ – న్యూ జెర్సీ
#5 రాధా మాధవ్ ధామ్ – టెక్సాస్
#6 వ్రజ్ హిందూ గుడి – పెన్సిల్వేనియా
#7 శ్రీ మీనాక్షి గుడి – టెక్సాస్
#8 రామ గుడి (హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో) – గ్రేటర్ చికాగో
End of Article