Home Mythology “సింహ రాశి” వాళ్ళతో ఈ విషయాల్లో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతులు..!

“సింహ రాశి” వాళ్ళతో ఈ విషయాల్లో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతులు..!

by Megha Varna

సింహ రాశి వాళ్ళతో అనుకున్నంత ఈజీ కాదు. వారి యొక్క నిర్ణయాలు ప్రవర్తన మొదలైనవన్నీ కూడా కాస్త భిన్నంగా ఉంటాయి.

 

నిజానికి చెప్పాలంటే సింహ రాశి వాళ్లు ఎంతో కఠినంగా ఉంటారు. అలానే ఈ రాశి వాళ్ళు మొండిగా ఉంటారు. వజ్రాన్ని కూడా వీళ్లు ముక్కలు చేయగలుగుతారు అని జ్యోతిష్యులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లతో జాగ్రత్తగా ఉండటం మంచిదని అంటున్నారు. సింహరాశి వాళ్ళ తో ఏ విధంగా అనుసరించాలి, వాళ్లకు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చూద్దాం.

Leo Horoscope Today 12 September 2021: Check Predictions for Leo Zodiac Sign - firstpostofindia

 

#1 ఇన్వైట్ చేయండి:

సింహ రాశి వాళ్ళని ఏదైనా జరిగితే వాళ్ళని ఇన్వైట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు మర్చిపోయారా అంతే సంగతులు.

 

#2 వ్యతిరేకంగా జవాబు వద్దు:

సింహ రాశి వాళ్ళకు అస్సలు విరుద్ధంగా మాట్లాడద్దు. వ్యతిరేకంగా జవాబు చెబితే వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు.

#3 సెల్ఫిష్ గా ఉండద్దు:

స్వార్ధం ఉన్నవాళ్ళని ఈ రాశి వాళ్లకి అస్సలు నమ్మరు కాబట్టి అసలు ఇలా వాళ్ళ దగ్గర ఉండకుండా చూసుకోండి. అలానే వాళ్లని చేతకాదు అని అనద్దు.

#4 మారమని చెప్పద్దు:

ఈ రాశి వాళ్ళకి మీరు మారాలి అని సలహా మాత్రం అస్సలు ఇవ్వొద్దు. అలా చెప్తే ఏమాత్రం నచ్చరు.

You may also like