Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ టీజర్ లో ఆ హీరోయిన్ ఏమైపోయింది..?

Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ టీజర్ లో ఆ హీరోయిన్ ఏమైపోయింది..?

by Anudeep

Ads

నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నాని తో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది.

Video Advertisement

 

అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల అయ్యి సోషల్ మీడియా లో సందడి చేస్తోంది. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

shyam

“స్త్రీ ఎవరికీ దాసీ కాదు.. ఆఖరికి దేవుడికి కూడా..” అంటూ నాని చెప్పే డైలాగ్ అలరిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ టీజర్ లో ఎక్కడ మడోన్నా సెబాస్టియన్ కనిపించలేదు. దీనితో.. ఆమె ఎందుకు లేదు అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.


End of Article

You may also like