ఫోన్ నెంబర్ కి పది అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఫోన్ నెంబర్ కి పది అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా..?

by Megha Varna

Ads

మామూలుగా మనం ఎవరి ఫోన్ నెంబర్ చూసినా 10 నెంబర్లు మాత్రమే ఉంటాయి. ఎవరైనా నెంబర్ చెబితే పది అంకెలు వచ్చాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాము.

Video Advertisement

మన భారత దేశం లో అందరి ఫోన్ నెంబర్లుకి పది అంకెలు ఎందుకు ఉంటాయి..? దీని వెనక ఉండే కారణం ఏమిటి..? మరి అదేమిటో తెలుసుకోవాలంటే ఓ లుక్ వేసేయండి. మన దేశంలో మొబైల్ నెంబర్స్ కి 10 అంకెలు మాత్రమే ఉండడానికి గల కారణం దేశంలో పెరుగుతున్న జనాభా మరియు జాతీయ నెంబరింగ్ పథకం అని చెప్పచ్చు.

Burner Accounts 101: How to Get Extra Numbers for a Smartphone

0 నుంచి 9 అంకెలతో ఫోన్ నెంబర్ ఒక డిజిట్ మాత్రమే ఉంటే అప్పుడు మనం కేవలం మనం 9 ఫోన్ నెంబర్స్ ని మాత్రమే తయారు చేయడానికి అవుతుంది. ఒకవేళ 0 నుండి 99 వరకు ఉంటే మనం కేవలం 99 ఫోన్ నెంబర్లు మాత్రమే చేయడానికి అవుతుంది. అయితే మన దేశ జనాభాని మనం దృష్టిలో పెట్టుకుని పది అంకెల్ని పక్కాగా ఉంచితే కనుక రకరకాల నెంబర్స్ ని మనం చేయొచ్చు.

How to locate a person using a cell phone number - Quora

దీనితో భవిష్యత్తులో ఇబ్బందులు కూడా ఉండవు. ఈ క్రమంలోనే 2003వ సంవత్సరం వరకూ 9 అంకెల వరకు ఉండే ఫోన్ నెంబర్ ని 10 గా మార్చారు. అలాగే జనవరి 15, 2021 నుండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాండ్ లైన్ నుంచి ఎవరైనా ఫోన్ చేయాలంటే ముందు సున్నాని యాడ్ చేయమని అప్పుడే నెంబర్ ని డైల్ చేయమని చెప్పింది. ఇలా మార్చడం వల్ల 2544 మిలియన్ నెంబర్లని చేయచ్చన్నారు.


End of Article

You may also like