Ads
ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ల మీద గమనించినట్లైతే మనం సిలిండరు మీద నంబర్స్ ని చూడచ్చు. అయితే ఎప్పుడైనా ఆ నెంబర్స్ ఏమిటి అనేది ఆలోచించారా..? అయితే మరి ఆ నెంబర్స్ ఎందుకు ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. సాధారణంగా గ్యాస్ సిలిండర్ మీద ఉండే నెంబర్లు సిలిండర్ యొక్క ఫిజికల్ టెస్ట్ ని ఇండికేట్ చేస్తాయి.
Video Advertisement
ఎప్పుడైనా సిలిండర్ ని బాగా ఎక్కువగా వాడితే దాని వల్ల డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఈ టెస్టింగ్ చేయాలి. ప్రతి లెటర్ కూడా నాలుగు నెలలుని ఇండికేట్ చేస్తుంది. అలానే పక్కన ఉన్న అంకె సంవత్సరాన్ని ఇండికేట్ చేస్తుంది.
ఏ అంటే జనవరి నుండి మార్చి. బి అంటే ఏప్రిల్ నుండి జూన్. సి జూలై నుండి సెప్టెంబర్. డి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్. ఉదాహరణకు సిలిండరు మీద B 12 వుంది ఉంటే అది ఫిజికల్ గా ఏప్రిల్ నుండి జూన్ 2013 లోపు ఎక్స్పర్ అవుతుంది అని అర్థం. అలానే ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ కి టెస్టింగ్ చేయించాలి. ఇది గ్యాస్ సిలిండర్ నెంబర్లకి ఉండే అర్థం.
End of Article