Ads
ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ బరువు తగ్గలేరు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా…? ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఫలించలేదా ..?
Video Advertisement
అయితే మీకోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని అనుసరిస్తే తప్పకుండా బరువు తగ్గొచ్చు. మరి ఎలా బరువు తగ్గాలి అనే దానిని ఇప్పుడు చూద్దాం. ఈ నూనెలుతో సులభంగా బరువు తగ్గడానికి అవుతుంది. అలానే కొవ్వు కూడా కరిగిపోతుంది.
#1. ద్రాక్ష పండ్ల నూనె:
కొవ్వును కరిగించడానికి ద్రాక్ష నూనె బాగా ఉపయోగపడుతుంది. పైగా దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు. జీవక్రియను పెంచడానికి ద్రాక్ష పండ్ల నూనె సహాయం చేస్తుంది. అలానే పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. కొబ్బరి నూనెలో మీరు అర టీ స్పూన్ ద్రాక్ష పండు నూనెను మిక్స్ చేసి పొత్తికడుపు పై మసాజ్ చేసి అరగంట తర్వాత కడిగేస్తే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
#2. నిమ్మ నూనె:
నిమ్మ నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా కొవ్వును కరిగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీళ్ళలో నిమ్మ నూనె వేసి దానిని తినడానికి ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా తినకుండా లిమిట్ గా తినడానికి అవుతుంది.
End of Article