తడిసినప్పుడు బట్టలు ఎందుకు ముదురు రంగులోకి మారతాయి..? అసలు కారణం ఇదే..!

తడిసినప్పుడు బట్టలు ఎందుకు ముదురు రంగులోకి మారతాయి..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

కొన్నిసార్లు సమయం లేకపోవడం వలన కంగారుగా మంచి నీళ్లు తాగుతూ ఉంటాం. అలాంటప్పుడు బట్టల మీద పడి మరక లాగ కనిపిస్తుంది. అయితే ఏదైనా చాలా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఇలా జరిగితే చాలా ఇబ్బందిగా ఉండాల్సి వస్తుంది.

Video Advertisement

మరి మంచి నీళ్ళు పడినప్పుడు బట్టలు ఎందుకు డార్క్ గా కనబడతాయి..? అంతేకాక ఎక్కువ చెమట పట్టినప్పుడు అండర్ అర్మ్స్ భాగంలో కూడా డార్క్ గా కనబడుతుంది. మరి ఇలా జరగడానికి కారణం ఏమిటో ఇప్పుడే చూద్దాం.

బట్టల యొక్క రంగులు మరియు మెటీరియల్ తత్వం గురించి తెలుసుకునే ముందు, రంగులు ముందుగా ఏ విధంగా కళ్లకు కనిపిస్తాయో తెలుసుకోవాలి. ఉదాహరణకు మనకు గడ్డి రంగు ఆకు పచ్చగా ఎలా కనబడుతుందో తెలుసుకుందాం. లైట్ రేస్ గడ్డిను తాకడం వలన మనకి గడ్డి రంగు ఆకుపచ్చగా కనబడుతుంది మరియు ఇక్కడ లైట్ ఎనర్జీ కొంత భాగం మాత్రమే అబ్జార్బ్ అయింది.

అందుకే ఆకు పచ్చరంగులో కనబడింది. నిజానికి గడ్డి నీలం, ఎరుపు, పసుపు మరియు వివిధ రంగుల వేవ్ లెన్త్ ను అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ మనకు ఆకుపచ్చ లైట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఒక వస్తువుని చూసిన తర్వాత మన రెటీనాలో ఉండే కోన్ సెల్స్ రంగుని ట్రాన్స్లేట్ చేస్తాయి.

ఇదే ప్రక్రియ ప్రతి చోట అప్లై అవుతుంది అని చెప్పాలి. అయితే బట్టలు తడిసినప్పుడు మెటీరియల్ తడిగా అవుతుంది. ఆ మెటీరియల్ రెండవ రిప్లైక్టివ్ సర్ఫేస్ కింద మారుతుంది. అప్పుడు ఫైబర్ లో ఉండే గ్యాప్స్ నీటితోనూ మరియు గాలితోనూ నిండిపోతాయి. అప్పుడు ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల తడిగా ఉండే ప్రదేశం డార్క్ గా కనబడుతుంది.


End of Article

You may also like