పొరపాటున కూడా ఈ తేదీల్లో పెళ్లి చేసుకోకండి..!!

పొరపాటున కూడా ఈ తేదీల్లో పెళ్లి చేసుకోకండి..!!

by Sunku Sravan

Ads

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లంటే ఎన్నో ఒక గొప్ప కార్యక్రమం. ఏది ఏమైనా ఈ తంతు తప్పనిసరిగా జరగాల్సిందే. అయితే పెళ్లి అనేది ఇద్దరినీ ఏకం చేసేది. అది పేదవారైనా ధనికులైన పెళ్లిలో ఏకమయ్యే ది ఆడ, మగ మాత్రమే. అయితే ప్రస్తుతం వివాహాలను రకరకాలుగా, అంగరంగ వైభవంగా ఎవరి హోదాకు వారు తగ్గట్టుగా చేసుకుంటున్నారు. ఎవరు ఎలా చేసుకున్న పెళ్లి అనేది.. రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడడుగులు అనే సూత్రాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం పాటిస్తారు. ఇందులో ఎవరి మతం వారు ఆ విధంగా పెళ్లి చేసుకుంటారు. ఇదంతా కామన్..

Video Advertisement

కానీ పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి. ఏ తేదీలో చేసుకోవాలి. అనేది మనం తెలుసుకుందాం..! పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అంటే వీటన్నిటికీ ప్రధానకారణం ముహూర్తం. మ్యారేజ్ తేదీ. ఈ వివాహ తేదీ భార్యాభర్తల మధ్య మ్యాచ్ కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వివాహానికి ముందు అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకం చాలా పరిశీలించి చూస్తారు. అయినా కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి.

జాతకాలు చూసేటప్పుడు వారి పుట్టిన తేదిలో ఉండే బర్త్ నెంబరు, డేస్సి నెంబరుకి అనువైన నెంబర్లు వచ్చినప్పుడు మీ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా బాగానే ఉంటుంది. వివాహం ఎవరికైనా 6 వ తేదీన వస్తే మాత్రం వారు జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. ఎవరైనా సరే ఉన్నత స్థితికి పోవాలంటే మాత్రం వారి వివాహం జరిగిన తేదీ చాలా ముఖ్యమైందని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి వివాహం చేసుకునే ముందు అబ్బాయిలు, అమ్మాయిలు జాతకాలు కలిశాయ లేదా అని చూసుకొని పెళ్లిళ్లు చేసుకోవాలని అంటున్నారూ.


End of Article

You may also like