Ads
పార్కిన్ సన్ సమస్య ఉంటే వారు చేతితో ఏది పట్టుకున్న అది నిలకడగా చేతిలో ఉండదు. చేతిలో నీళ్లు పట్టుకున్న కింద జారిపోతాయి. ఇలా సమస్య ఉన్నవారికి మెదడులో మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వనందువల్ల ఇలాంటి సమస్య వచ్చి ఉంటుంది. ఒత్తిడి,టెన్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. మరి ఈ సమస్యతో బాధపడే వారికి, సమస్య తీవ్రత పెరగకుండా, దాని తీవ్రతను
Video Advertisement
కొంచెం తగ్గించుకోవడానికి మరువం ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. పూలలో సువాసన కోసం వాడే ఆకు నుండి తీసిన ఆయిల్ ఇలాంటి సమస్య ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుందని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి మరీ మనకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ మరువం ఆయిల్ చాలా కాస్లీ గా ఉంటుంది. ఒక పావు లీటర్ నూనె కొంటే 2500 రూపాయలు అవుతుంది. ఈ ఆయిల్ ని ఎలా వాడుకోవాలో
ఇప్పుడు తెలుసుకుందాం. రెండు మూడు చుక్కల ఆయిల్ ని వేడి నీటిలో వేసుకుని తాగితే పార్కిన్సన్ జబ్బు వచ్చినవారి నరాల్లో మోటార్ సిగ్నల్స్ మెరుగుపడి వణుకు ఎక్కువగా రాకుండా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని 2021లో తనూజ్యా దేశం వారు మరువం ఆయిల్ మీద శాస్త్రీయంగా నిరూపించారట. ఈ మరువం ఆకుల
వాసన పీల్చడం వల్ల కూడా అనేక జబ్బులను నివారిస్తుందట, మానసిక ఒత్తిడిని కూడా బాగా తగ్గిస్తుందని శాస్త్రీయంగా తెలియజేశారు. కాబట్టి ఆ మరువం ఆయిల్ వాసన చూడటం,రెండు మూడు చుక్కల ఆయిల్ ని తాగడం వల్ల పార్కిన్సన్ సమస్యతో బాధపడేవారికి మంచి ఫలితాలు ఇస్తాయి.
End of Article