చాణక్య నీతి: తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేస్తే ..అవి పిల్లలకు శాపాలుగా మారతాయా..!!

చాణక్య నీతి: తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేస్తే ..అవి పిల్లలకు శాపాలుగా మారతాయా..!!

by Sunku Sravan

Ads

ఆచార్య చాణక్యుడు తన నీతీ ద్వారా మనిషి తన జీవితంలో ఏ విధంగా ఆనందంగా గడపాలో అనేటువంటి ముఖ్య విషయాలను తెలియజేశారు. మనిషి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు.

Video Advertisement

చాణక్యుడు ధర్మం, అధర్మం, కర్తవ్యం, పాపపుణ్యాలను, అలాగే అర్థశాస్త్ర రాజకీయాలతో పాటుగా అనేక విషయాలను నీతి శాస్త్రంలో రాశారు.

ఆయన తెలియజేసిన విధానాలు మానవ జీవితంలో శాంతి మరియు విజయాలను చేకూరుస్తాయి. మరి ఆచార్య చాణక్య నీతి లోని కొన్ని విషయాలను చెప్పారు.. వీటిని పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.. అవేంటో చూద్దాం..!!చాణక్య నీతి ప్రకారం గుణవంతులైన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి గుణాలతో పెంచుతూ సరైన విద్య అందించాలి.

మంచి గుణాలు కలిగిన వ్యక్తులు సమాజంలో గౌరవంతో బతుకుతారు. అలాంటి పిల్లలను చిన్నతనం నుంచే నేర్పితే మంచి ప్రవర్తనతో మెలుగుతారు. అయితే చాణక్యుడు నీతి శాస్త్రంలోని రెండవ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ చూపనీ తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటి వారని అన్నారు.

 


End of Article

You may also like