Ads
రిషబ్ పంత్ ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరు ఊహించలేరు. మొన్నటి వరకు ఫామ్ కోల్పోయి అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. మరో వైపు కీపర్ గా కూడా కీలక సమయంలో క్యాచ్ లను వదిలేస్తూ చేజేతులా మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పజెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Video Advertisement
కానీ ఒక్కసారి పంత్ ఫామ్ లోకి వస్తే మాత్రం ఆపడం ఎవరి తరం కాదు. అది టీ20 అయినా, వన్డే అయినా, టెస్ట్ మ్యాచ్ అయినా ఒక్కటే బంతీ బౌండరీ దాటాల్సిందే, పరుగుల వరద పారాల్సిందే.. ఇప్పుడు బర్మింగ్ హామ్ లో పంత్ చేసింది అదే.. టీం ఇండియా టాప్ ఆర్డర్ అంత కుప్పకూలిన చోట ఒక్కడే ఒంటి చేత్తో టీం కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించడంలో కీలక పాత్ర వహించాడు.

కేవలం 89 బాల్స్ లోనే 100 సెంచరీ చేసి వన్డే మ్యాచ్ ని తలపించాడు. టెస్టులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి భారత వికెట్ కీపర్ గా రికార్డ్ సృష్టించాడు పంత్. ఇప్పుడే కాదు అనేక క్లిష్ట సమయాల్లో టీం కు తన విలువైన పరుగులను అందించాడు పంత్ అందుకే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం పంత్ చాలా ప్రమాదరకర బ్యాట్సమెన్ అతని తో జాగ్రత్త అంటూ ట్వీట్ చేసాడు ఓ సందర్భంలో.
బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన ఐదవ టెస్టు మొదటి రోజున ఇంగ్లండ్‌పై పంత్ ఈ ఘనత అటు టీం ఇండియా అభిమానులతో పాటు సచిన్ టెండూల్కర్ సైతం సింప్లీ ఆసమ్ వెల్ డన్ అంటూ ప్రశంసించాడు.
ఇప్పుడు సోషల్ మీడియాలో పంత్ సెంచరీ హాట్ టాపిక్ గా మారింది. దీంతో పంత్ సెంచరీ పై అనేక మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం . .
1. 
2.
3. 
4.

5. 
6. 
7.

8.

9. 
10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
End of Article
