“సమంత” అనారోగ్య సమస్యకి… ఆ ఆహారమే కారణం అయ్యిందా..?

“సమంత” అనారోగ్య సమస్యకి… ఆ ఆహారమే కారణం అయ్యిందా..?

by Megha Varna

Ads

హీరోయిన్ సమంత తాను ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. అక్కినేని నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత మీడియాకి దూరంగా ఉండిపోయిన సమంత.. తన కొత్త మూవీ ‘యశోద’ ప్రమోషన్స్‌లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో ఆమె అమెరికాలో సర్జరీ చేయించుకుందని వార్తలు కూడా వచ్చాయి.

Video Advertisement

అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ తనకి ‘మయోసైటిస్‌’వ్యాధి ఉన్నట్లు సమంత ప్రకటించింది. ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది.

what is myositis..?? netizens shocked to hear about samantha illness..

సమంత ‘మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలు, ఫ్యాన్స్‌ కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. మయోసైటిస్ మజిల్స్ కి సరైన విశ్రాంతి దొరకకపోతే వస్తుందని.. మజిల్స్ లో సమస్యలు కలుగుతాయని అంతా అంటున్నారు. అలానే ఎక్కువ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా ఇది వస్తుందని అంతా అంటున్నారు. పైగా ఈ వ్యాధి కారణం గానే సమంత నాగ చైతన్య విడిపోయారేమో అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

what is myositis..?? netizens shocked to hear about samantha illness..

ఇదిలా ఉంటే జంక్ ఫుడ్ వలన కూడా ఈ సమస్య వస్తుందని కూడా తెలుస్తోంది. పిజ్జా, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్ వలన ఈ సమస్య కలిగే ఛాన్స్ ఉందిట. ముప్పై ఏళ్ళు దాటిన మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య వస్తుందని తెలుస్తోంది. ఈ ఆహార పదార్ధాలను సమస్య వుంది కనుక మానేస్తేనే మంచిది. జంక్ ఫుడ్ వలన చాలా నష్టాలు కలుగుతూ ఉంటాయి. అందుకే వాటిని అతిగా తినకూడదు. ఏ ఆహార పదార్దాలను అయినా సరే లిమిట్ గానే తీసుకుంటూ ఉండాలి. లిమిట్ దాటి తీసుకుంటే ఏ ఆహారం వలన అయినా సరే సమస్య కలగొచ్చు. వీటి వలన సమస్య  ఎవరికైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.


End of Article

You may also like