Ads
చాలా మంది హై బీపీ సమస్యతో బాధపడతారు. హై బీపీ వలన వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హై బీపీ 20 నుండి 55 శాతం వరకు వంశపారపరంగా వస్తుంది. అలానే ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన కూడా వస్తుంది. అయితే చాలా మందికి జన్యుపరంగా ఈ సమస్య వస్తుందా..? తల్లిదండ్రులకి ఉంటే మనకు కూడా ఈ సమస్య కలగచ్ఛ అనే సందేహం ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఒక పరిశోధన ప్రకారం హైబీపీ 20 నుండి 55% వంశపారపరంగా వస్తుందని చెబుతోంది. కనుక మీరు మీ ఫ్యామిలీ మెడికల్ కండిషన్ ని తెలుసుకోవాలి.
క్యాన్సర్ ఎలా అయితే కుటుంబ సభ్యుల వలన వస్తుందో హైబీపీ కూడా అలాగే వస్తుంది. అందుకే అస్సలు దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది. హైబీపీ సమస్య మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నట్లయితే ఫ్యామిలీ డాక్టర్ ని సలహా తీసుకు పాటించడం మంచిది. మీ తల్లిదండ్రులకి హై పీపీ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఫామిలీ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మంచిది.
మీ జన్యులకి సంబంధించి హైపర్ టెన్షన్ ప్రమాదం గురించి మీరు ఏమైనా విషయాలను తెలుసుకోవాలనుకుంటే జెనెటిక్ ప్రిడిస్ పోసిషన్ టెస్ట్ ని చేయించుకుని దాని ద్వారా తెలుసుకోవచ్చు. హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచేసే జన్యువు వున్నా కూడా మంచి లైఫ్ స్టైల్ ని పాటించడం, స్మోకింగ్ చేయకుండ ఉండడం వంటివి చేస్తే రిస్క్ ఏమి ఉండదు.
End of Article