చాణక్య నీతి: ఈ 3 చోట్ల ఉంటే.. కష్టాలే వస్తాయి..!

చాణక్య నీతి: ఈ 3 చోట్ల ఉంటే.. కష్టాలే వస్తాయి..!

by Megha Varna

Ads

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఈ 3 చోట్ల అస్సలు వుండకూడదు అని చాణక్య అన్నారు. మరి ఎక్కడ వుండకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. నీళ్లు లేని చోట:

నీళ్లు లేని చోట అస్సలు ఉండకూడదని ఆచార్య చాణక్య అన్నారు. నీళ్లు లేక పోతే మనం జీవించలేము. నీళ్లు లేకుండా ఉంటే ఇబ్బంది పడాలి. అందుకే చాణక్య నీళ్లు లేని చోట ఉంటే కష్టాలు పడాల్సి వస్తుందని అన్నారు.

#2. రాజు లేని చోట:

రాజు లేని చోట వుండకూడదు. రాజు లేని చోట అనైతికత ఉంటుందని అన్నారు. కనుక వుండకూడదు. అలానే పండితుడు లేని చోట కూడా ఉండరాదు. ఇక్కడ అజ్ఞానమే ఉంటుంది కనుక.

#3. డాక్టర్ లేని చోట:

డాక్టర్ లేకపోతే రోగులు వుంటారు. రోగాలు ఉంటాయి. ఇలా ఉంటే కూడా జీవించడం ఎంతో కష్టం. కనుక ఇలాంటి చోట్ల ఉండకండి. దాని వలన మీరే ఇబ్బంది పడాలి. ఆనందంగా ఉండడానికి అవ్వదు.

 


End of Article

You may also like