చాణక్య నీతి: అలాంటి వ్యక్తి వెనుక జీవితాంతం వేద‌న వెంట పడుతుంది…!

చాణక్య నీతి: అలాంటి వ్యక్తి వెనుక జీవితాంతం వేద‌న వెంట పడుతుంది…!

by Megha Varna

Ads

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు విజయం గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే మరి చాణక్య చెప్పిన ఆ విషయాలని ఇప్పుడు చూద్దాం. వీటిని అనుసరించపోతే జీవితం ఎంతో కష్టంగా ఉంటుందిట.

#1. జ్ఞానం పెంచుకోండి:

జీవితం లో జ్ఞానాన్ని పెంచుకోవడానికి చూసుకోవాలి. మనకి తెలియనివి ఎన్నో ఉంటాయి. కనుక అడుగడుగునా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చూస్తూ ఉండాలి. అప్పుడు అన్నీ తెలుసుకోవచ్చు.

#2. సమయం:

సమయం అనేది చాలా ముఖ్యమైనది. సమయానికి తగ్గట్టుగా ఉండడం. కొన్ని విష‌యాల‌ను సమయం అయ్యేలోగా పూర్తి చేయడం చాలా ముఖ్యం. లేదంటే జీవితం కష్టత‌ర‌మ‌వుతుంది అంటున్నారు చాణక్య.

#3. జీవితం భాగస్వామితోనే సంబంధం ఉండడం:

ఈ తప్పుని అస్సలు చేయకూడదు. జీవిత భాగస్వామితో మాత్ర‌మే సంబంధం ఉండాలి. అలా కాదు అంటే స‌మాజంలో గౌర‌వం కూడా ఉండదు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే వారి ఉనికి స్పీడ్ గా క్లోజ్ అయ్యిపోతుంది అని చాణక్య చెబుతున్నారు. పైగా అలాంటి వ్యక్తి కి జీవితాంతం వేద‌న వెంట పడుతుంది అని చాణక్య అన్నారు. కనుక ఇలాంటి తప్పుడు పనులకి దూరంగా వుండండి. లేదంటే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది.


End of Article

You may also like