Ads
చిన్నతనం నుండే దేశభక్తితో పెరిగిన ఆ వ్యక్తి, పాకిస్తాన్లో భారత గూఢచారిగా పనిచేసారు. 20 సంవత్సరాల వయసులోనే రా ఏజెంట్గా సేవలు అందించారు. దేశ, అంతర్జాతీయ అంశాలకు చెందిన సమాచారాన్ని సేకరించి, భారత దేశ భద్రతకు ఎంతగానో తోడ్పడ్డారు.
Video Advertisement
ఆయన దేశానికి అందించిన సేవలకు గాను అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ‘ది బ్లాక్ టైగర్’ బిరుదును ఇచ్చారు. భారత అత్యన్నత రా ఏజెంట్ గుర్తింపు పొందిన ఆ వ్యక్తి, పాకిస్తాన్లో గూడచారిగా పట్టుబడి, 16 సంవత్సరాలు దేశ రహస్యాలు చెప్పమని నరకం చూపించినా నోరు తెరవని దేశభక్తుడు. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం..




End of Article
