Ads
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఏసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉంటారు. మత సామ్రాస్యానికి వేదికైన భారతదేశం లో కూడా ఏసుక్రీస్తు భక్తులు ఎక్కువగా ఉంటారు. మనందరికీ ఏసుక్రీస్తు రూపం గుర్తుండే ఉంటుంది. పడమటి జుట్టు గడ్డంతో శాంతి దూతల ఏసు ప్రభువు కనిపిస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే నిజానికి ఏసుక్రీస్తు మనం చూసినట్లే ఉంటారా లేక వేరే రూపం ఏదైనా ఉందని ప్రశ్న శాస్త్రవేత్తలను తోలుస్తూ ఉంటుంది. దాని చేదించేందుకు చేపట్టిన పరిశోధనలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం బాగా ప్రసిద్ధి చెందిన ఏసుక్రీస్తు చిత్రం గ్రీకు సామరాజ్యం నుండి వచ్చింది.
అయితే కాలక్రమమైన అనేక చిత్రాలు వచ్చిన ఏసుక్రీస్తు ఇలా ఉంటారనే తప్ప కచ్చితత్వమైన రూపం అనేది బయటికి రాలేదు. అయితే మొదటి నుంచి ఏసుక్రీస్తు ఎలా ఉంటారో అనేదానిపైన శాస్త్రవేత్తలు చాలా క్షుణ్ణంగా పరిశోధన చేశారు. రీచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఫోరెన్సిక్ బృందం ఇజ్రాయిల్ లో ఉన్న పురావస్తు పుర్రెలను పరిశోధించడం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథాలను ఆధారంగా చేసుకుని విశ్లేషించడం చేశారు.
ఈ పరి శోధనలో భాగంగా ఏసుక్రీస్తు అసలు రూపాన్ని కనుగొన్నారు. ఏసుక్రీస్తు ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలా ఉంటారని పేర్కొన్నారు. ముదురు రంగు మొఖంతో గిరజాల జుట్టుతో ఉంటారని రూపాన్ని విడుదల చేశారు. అతను ఈ కాలపు పురుషులకంటే కూడా విభిన్నంగా ఉంటారని చెప్పారు.మనం చూసే చిత్రానికి ఈ బృందం విడుదల చేసిన చిత్రానికి చాలా తేడా ఉంది.
watch video :
ALSO READ : సలార్ ను పొగడ్తలతో ముంచెత్తిన చిరంజీవి ఏమన్నారు అంటే….?
End of Article