ఆపిల్ iPhone లో “i” అంటే ఏంటో తెలుసా? దాని వెనకున్న కథ ఇదే..!

ఆపిల్ iPhone లో “i” అంటే ఏంటో తెలుసా? దాని వెనకున్న కథ ఇదే..!

by Megha Varna

Ads

పూర్వం..టెలిఫోన్ అంటే ఎక్కడో ఉంటుండె..ఆ తరువాత సెల్ ఫోన్ యుగం మొదలైయింది.ఒకరి చేతిలో సెల్ ఫోన్ చూస్తే అదో విచిత్రం…ఇక రాను రాను..మన జీవితం లో సెల్ ఫోన్ ఒక భాగం గా మారింది.సెల్ ఫోన్ లేని మనిషి చాలా రాదు..సెల్ ఫోన్ లేని ఊరు లేదు,,మనిషి లేదు అన్నట్టుగా మనలో భాగం అయింది,ఎవరి స్థోమతకు తగ్గ ఫోన్ వారి దగ్గర ఉంటుంది..ఇకపోతే సెల్ ఫోన్స్ లో ఎన్నో రకాలు..ఎన్నో కంపెనీలు,,ఉన్నాయి వాటి ధర కి అనుగుణంగా వాటిలో ప్రత్యేకతలు ఉంటాయి..మొబైల్ ఫోన్స్ ఎన్ని ఉన్న కూడా ‘ఐ’ ఫోన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది,స్మార్ట్ ఫోన్ కి మించి ఉండే ఈ లుక్..స్టైల్ ఇంకో లెవెల్..అనుకోండి.ఇక పోతే ఐ ఫోన్లో ఐ అని ఉంటుంది అది గమనించారా ? ఆలా ఎందుకు ఉంటుంది ?

Video Advertisement

మొబైల్ ఫోన్స్ లో ఐ ఫోన్ ని బాహుబలి తో పోల్చవచ్చు..సాధారణంగా చాల మంది ఐ ఫోన్ వాడుతున్నా కూడా ఎవరికీ ఐ ఫోన్ లో ఐ గురించి తెలియకపోవచ్చు. 1998 వ సంవత్సరం లో ఐమాక్ కంప్యూటర్స్ ని విధుల చేసారు…దాని తరువాత చాలా మంది మదిలో ఐ అనే అక్షరం ఏంటి అనే ఆలోచనలో పడేసింది..ఇప్పుడు ఆ ఐ గురించి క్షున్నంగా తెలుసుకుందాం

ఐఫోన్ లోని మొదట అక్షరం ఐ ఫోన్లోని ఫీచర్స్ ని ఇంకా ఇంటర్నెట్ గురించి తెలియచేస్తుంది…కానీ ఐ అనే దాని యొక్క అర్థం చేసుకోవడమే కష్టమే ఎందుకంటే ఐఫోన్ కి ముందు వుండే ఐ అనే సంప్రదాయం మొదటగ మొదలైంది ‘ఐమాక్’ తోనే ఆపిల్ సంస్థ ప్రపంచానికి మొదటి కంప్యూటర్ ని 1998 వ సంవత్సరంలో ప్రవేశ పెట్టింది.

కంప్యూటర్ ని వినియోగదారులకి సౌకర్యవంతంగా ఉండేలా..మరియు ఇంటర్నెట్ చేరే విధంగా దీని రూపకల్పన జరిగిందని.ఆపిల్ చీఫ్ ఎక్సిక్యూటివ్ స్టీవ్ జాబ్స్ తెలిపారు.ఇది ఇంటర్నెట్ తో ఉపయోగించే పరికరం అని..వినియోగదారుని డ్రెన్స్ కి అనుగుణంగా తయారుచేయబడద్దని చెప్పారు.ఇది ఫుల్ బ్లడెడ్ మాకింతోష్.అయినప్ప్పటికీ ఇంటర్నెట్ సహాయంతో వేగవంతంగా పనిచేసే కంప్యూటర్ రూపకల్పన చెందిందని స్టీవ్ జాబ్స్ అన్నారు

లాంచింగ్ సమయంలో మిస్టర్ జాబ్స్ కొన్ని స్లైడ్స్ చూపిస్తూ ఐ యొక్క అర్ధం చెప్పే ప్రయత్నం చేసారు .ఆ స్లైడ్ ఏంటంటే

  • ఇంటర్నెట్
  • ఇండివిడ్యుల్
  • ఇన్ సృక్ట్
  • ఇన్ఫర్మ్
  • ఇన్ స్పైర్

మాది ఒక పర్సనల్ కంప్యూటర్ సంస్థ అయినప్పటికి దీనిని విద్య విధానం కోసం లక్ష్యంగా పెట్టుకుని ఈ ఉత్త్పత్తి ని తయారు చేశామని .టీచింగ్ కి మరియు ఇతరత్రా చాల వాటికీ ఉపయోగ పడుతుంది అని జాబ్స్ చెప్పుకొచ్చారు . మా సంస్థ ఉత్త్పతులన్నిటిని చిన్న అక్షరాలతో బ్రాండ్ చేస్తుంది . ఐటూల్స్ మరియు ఐపాడ్ తో సహా హార్డ్ వేర్ సాఫ్ట్ వేర్  అన్ని పేరుతోనే మాట్లాడతాయి .ఇది అంతిమంగా ఐమేక్ లాగే ఐఫోన్ కుడా ఆపిల్ కంపెనీ ప్రోడక్ట్ అని పోల్చుకోదగ్గ దీటుగా ఉంటుంది ..

ఇంతకీ ఐ యొక్క అర్ధం ఏంటంటే జాబ్స్ తన స్లైడ్స్ లో చూపించనట్టుగానే అంటే ముఖ్యంగా ఇంటర్నెట్ ,ఇండివిడ్యుల్. ఆపిల్ విడుదల చేసిన ఐవాచ్ గాని ఐపాడ్ ఐమాక్ గాని అన్ని కుడా ఐ తో మొదలవుతాయి ఎందుకంటే ఆపిల్ ప్రొడక్ట్స్ అన్ని కుడా ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసుకునే విధంగా ఉంటాయి . మొదటగా ఇంటర్నెట్ కి సరిపోయే కంప్యూటర్ ను రుపొందించింది ఆపిల్ సంస్థే .


End of Article

You may also like