Ads
ఈరోజుల్లో పెరుగుతున్న పోటీతత్వం తో ఉద్యోగం పొందడం చాలా కష్టం అయిపోయింది.ఎందుకంటే మారుతున్నా ప్రపంచంలో ఉద్యోగం పొందాలంటే చేతిలో డిగ్రీలు, భారీ ర్యాంకులు ,మార్కులు ఉంటె సరిపోదు.వినూత్న కోణం నుండి ఆలోచించే బుద్ది కుశలత ఉండాలి.అదే ఉద్యోగం పొందడంలోనూ ఈ ప్రపంచంలో విజయం సాదించడంలోనూ ఉపయోగపడుతుంది.ఒకే విషయాన్ని ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా చూడలేరు.ఒకరికి మంచిగా అనిపించింది ఇంకొకరికి చెడుగా అనిపిస్తుంది.అయితే ఓ ఇంటర్వ్యూ లో ఒక చిక్కు ప్రశ్న అడగగా దానికి ఆ వ్యక్తి చెప్పిన సమాధానం వింటే మాత్రం ఎంత తెలివిగా చెప్పాడు అని అనిపించక మానదు. వివరాలలోకి వెళ్తే..
Video Advertisement
ప్రత్యేకించి ఐఏఎస్ లాంటి ఉద్యోగాలలో ప్రశ్నలు మెదడుకి పదును పెట్టేలాగే కాకుండా భిన్నంగా ఆలోచించే లాగా ఉంటాయి.ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ హాల్ లో చాలామంది టెన్షన్ గా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.అయితే ముందు వెళ్లిన ఓ వ్యక్తి చిరాకుగా ఇంటర్వ్యూ హాల్ నుండి బయటకు వచ్చాడు.అసలు ఏమి జరిగిందో అని ఆ వ్యక్తి తెలుసుకోగా “నీ చెల్లి నగ్నంగా నీ ముందుకు వస్తే ముద్దు పెట్టుకుంటావా అని అడిగారు.ఇలాంటి అసభ్యమైన ప్రశ్న అడిగినందుకు చిరాకుపడి వచ్చేసాను అని సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి.అయితే ఈ ప్రశ్న తెలుసుకున్న వ్యక్తి కూడా లోపాలకి వెళ్ళాడు .
ఆ వ్యక్తి ని కూడా అదే ప్రశ్న అడిగారు ఇంటర్వ్యూ లో అయితే అప్పుడు ఆ వ్యక్తి ఏమని సమాధానమిచ్చాడు అంటే కచ్చితంగా ముద్దు పెట్టుకుంటాను.ఎందుకంటే నా ముందుకు తాను అలా వచ్చిందంటే తాను ఎంత చిన్నదో అర్ధం అవుతుంది.8 నెలల వయసు ఉన్న నా చిట్టి చెల్లి నా ముందుకు అలా వస్తే ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉండగలను అని సమాధానిమిచ్చారు.దానికి గాను వెంటనే ఆ వ్యక్తి ని ఆ ఉద్యోగానికి సెలెక్ట్ చేసారు.అందుకే ఇంటర్వ్యూ లో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న ఎలాంటిది అని ఆలోచించకుండా దానికి సరి అయిన సమాధానం బాగా అలోచించి చెప్తే ఉద్యోగం పొందడం సులభమే అని నిపుణులు చెప్తున్నారు.
End of Article