తొలి మ్యాచ్‌లోనే సాహా విశ్వరూపం…..సాహా మీద సోషల్ మీడియా లో ట్రెండ్ అయిన మీమ్స్

తొలి మ్యాచ్‌లోనే సాహా విశ్వరూపం…..సాహా మీద సోషల్ మీడియా లో ట్రెండ్ అయిన మీమ్స్

by Anudeep

Ads

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. రైజర్స్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(66), వృద్ధిమాన్‌ సాహా(87) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఐపిఎల్‌ 2020 లీగ్‌లో ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితమైన సాహా తొలిసారి ఢిల్లీతో జరిగే మ్యాచ్‌తో మైదానంలోకి అడుగుపెట్టాడు. జానీ బెయిర్‌స్టో స్థానంలో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ వృద్ధిమాన్‌ సాహాను తీసుకోగా, తొలి మ్యాచ్‌లోనే తన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. మ్యాచ్‌లో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (66 : 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా (87 : 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (44 : 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి హైదరాబాద్‌ 219 పరుగులు చేసింది.సాహా మీద సోషల్ మీడియా లో ట్రెండ్ అయినా మీమ్స్.

Video Advertisement

#1 #2 #3 #4 #5 #6 #7 #8
#9 #10 #11 #12


End of Article

You may also like