5 కంటే ఎక్కువ ఐపీఎల్ టీమ్స్ లో ఆడిన 11 మంది ప్లేయర్స్ వీళ్లే.! అందరికంటే ఎక్కువ ఎవరంటే.?

5 కంటే ఎక్కువ ఐపీఎల్ టీమ్స్ లో ఆడిన 11 మంది ప్లేయర్స్ వీళ్లే.! అందరికంటే ఎక్కువ ఎవరంటే.?

by Mohana Priya

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 లో మొదలయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్ కి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. మధ్యలో కొన్ని టీమ్స్ వచ్చాయి, తర్వాత వేరే సీజన్ నుండి మళ్లీ కొన్ని టీమ్స్ కనిపించలేదు. కొన్ని టీమ్స్ పేర్లు మార్చుకున్నాయి. కొన్ని టీమ్స్ ఓనర్స్ కూడా మారారు.

Video Advertisement

ప్లేయర్స్ విషయంలో కూడా, చాలా మంది టీమ్స్ మారారు. అందులో కొంత మంది మాత్రం ఐదు కంటే ఎక్కువ టీమ్స్ తరపున ఆడారు. అలా ఐదు కంటే ఎక్కువ టీమ్స్ తరపున ఆడిన ప్లేయర్స్ ఎవరంటే.

#1 మనీష్ పాండే

మనీష్ పాండే 5 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • ముంబై ఇండియన్స్ – 2008
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – (2009 – 2010)
  • పూణే వారియర్స్ – (2011 – 2013)
  • కోల్‌కతా నైట్ రైడర్స్ – (2014 – 2017)
  • సన్ ‌రైజర్స్ హైదరాబాద్ – 2018

#2 అశోక్ డిండా

అశోక్ డిండా 5 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • కోల్కతా నైట్ రైడర్స్ – (2008 – 2010)
  • ఢిల్లీ డేర్ ‌డెవిల్స్ – 2011
  • పూణే వారియర్స్ – (2012 – 2013)
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – (2014 – 2015)
  • రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ – (2016 – 2017)

#3 ఆశిష్ నెహ్రా

ఆశిష్ నెహ్రా 5 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • ముంబై ఇండియన్స్ – 2008
  • ఢిల్లీ డేర్‌ డెవిల్స్ – (2009 – 2010)
  • పూణే వారియర్స్ – (2011 – 2012)
  • చెన్నై సూపర్ కింగ్స్ – (2014 – 2015)
  • సన్‌ రైజర్స్ హైదరాబాద్  – (2016 – 2017)

#4 ఆర్పి సింగ్

ఆర్పి సింగ్ 5 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • డెక్కన్ ఛార్జర్స్ – (2008 – 2010)
  • కొచ్చి టస్కర్స్ కేరళ – 2011
  • ముంబై ఇండియన్స్ – 2012
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 2013
  • రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ – 2016

#5 రాబిన్ ఉతప్ప

రాబిన్ ఉతప్ప 5 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • ముంబై ఇండియన్ – 2008
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – (2009 – 2010)
  • పూణే వారియర్స్ – (2011 – 2013)
  • కోల్‌కతా నైట్ రైడర్స్ – (2014 – 2019)
  • రాజస్థాన్ రాయల్స్ – 2020
  • చెన్నై సూపర్ కింగ్స్ – 2021

#6 ఇషాంత్ శర్మ

ఇషాంత్ శర్మ 6 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • కోల్కతా నైట్ రైడర్స్ – (2008 – 2010)
  • డెక్కన్ ఛార్జర్స్ – (2011 – 2012)
  • సన్ ‌రైజర్స్ హైదరాబాద్ – (2013 – 2014)
  • రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ – 2017
  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – 2018
  • ఢిల్లీ క్యాపిటల్స్ – 2019

#7 ఇర్ఫాన్ పఠాన్

ఇర్ఫాన్ పఠాన్ 6 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – (2008 – 2010)
  • ఢిల్లీ డేర్‌ డెవిల్స్ – (2011 – 2013)
  • సన్ ‌రైజర్స్ హైదరాబాద్ – 2014
  • చెన్నై సూపర్ కింగ్స్ – 2015
  • రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ – 2016
  • గుజరాత్ లయన్స్ – 2017

#8 యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ 6 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – (2008 – 2010)
  • పూణే వారియర్స్ – (2011 – 2013)
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 2014
  • ఢిల్లీ డేర్‌ డెవిల్స్ – 2015
  • సన్ ‌రైజర్స్ హైదరాబాద్ – (2016 – 2017)
  • ముంబై ఇండియన్స్ – 2019

#9 తిసర పెరెరా

తిసారా పెరెరా 6 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • చెన్నై సూపర్ కింగ్స్ – 2010
  • కొచ్చి టస్కర్స్ కేరళ – 2011
  • ముంబై ఇండియన్స్ – 2012
  • సన్ ‌రైజర్స్ హైదరాబాద్ – 2013
  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – (2014 – 2015)
  • రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ – 2016

#10 దినేష్ కార్తీక్

దినేష్ కార్తీక్ 7  ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • ఢిల్లీ డేర్ డెవిల్స్ – (2008 – 2010)
  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – 2011
  • ముంబై ఇండియన్స్ – (2012 – 2013)
  • ఢిల్లీ డేర్ డెవిల్స్ – 2014
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 2015
  • గుజరాత్ లయన్స్ – (2016 – 2017)
  • కోల్కతా నైట్ రైడర్స్ – 2018

#11 పార్థివ్ పటేల్

పార్థివ్ పటేల్ 7 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • చెన్నై సూపర్ కింగ్స్ – (2008 – 2010)
  • కొచ్చి టస్కర్స్ కేరళ – 2011
  • డెక్కన్ ఛార్జర్స్ – 2012
  • సన్ రైజర్స్ హైదరాబాద్ – 2013
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 2014
  • ముంబై ఇండియన్స్ – (2015 – 2017)
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 2018

#12 ఆరోన్ ఫించ్

ఆరోన్ ఫించ్ 8 ఐపిఎల్ ఫ్రాంచైజీల తరపున ఆడారు.

  • రాజస్థాన్ రాయల్స్ – 2010
  • ఢిల్లీ డేర్ డెవిల్స్ – (2011- 2012)
  • పూణే వారియర్స్ – 2013
  • సన్ రైజర్స్ హైదరాబాద్ – 2014
  • ముంబై ఇండియన్స్ – 2015
  • గుజరాత్ లయన్స్ – (2016 – 2017)
  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – 2018
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 2020


End of Article

You may also like