Ads
ఆస్ట్రేలియాతో టీమిండియా అడిలైడ్ లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది.ఇవాళ రెండో రోజు ఆట ఆరంభంలో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 244 పరుగుల వద్ద ముగించింది. అయితే మయాంక్ అగర్వాల్ తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన పృథ్వీ షా (0) మొదటి ఓవర్ లోనే డకౌట్ అయ్యాడు.తర్వాత ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది .ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో 23వ ఓవర్‌లో మార్నస్ లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా వదిలేశాడు.
Video Advertisement
బుమ్రా బౌలింగ్‌లో మొదటిసారి 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను సాహా వదిలేశాడు. మళ్లీ 12 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో బుమ్రా లబుషేన్ క్యాచ్‌ను జారవిడిచాడు. అయితే ఈ క్యాచ్ కొంత కష్టతరమైనదే. మూడోసారి బుమ్రా బౌలింగ్‌లో 22 పరుగుల వద్ద లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఈసారి పృథ్వీ షా జారవిడిచాడు.అటు బ్యాటింగ్ లో డకౌట్,మరో వైపు సులువైన క్యాచ్‌ను వదిలేయడం పై సోషల్ మీడియా లో పృథ్వీ షా మరోసారి టార్గెట్ చేశారు.సోషల్ మీడియా లో పృథ్వీ షా పై ట్రెండ్ అవుతున్న మీమ్స్
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article