“మోహన్ బాబు”తో సినిమా చేస్తాను అని చివరికి నిరాకరించిన… అప్పటి “స్టార్ హీరోయిన్” ఎవరో తెలుసా..?

“మోహన్ బాబు”తో సినిమా చేస్తాను అని చివరికి నిరాకరించిన… అప్పటి “స్టార్ హీరోయిన్” ఎవరో తెలుసా..?

by Sunku Sravan

Ads

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల లిస్ట్ లో మోహన్ బాబు ఒకరు. కలెక్షన్ కింగ్ గా మంచి పేరు సంపాదించారు. మోహన్ బాబు డెడికేషన్ మరియు డిసిప్లేన్ కు పెట్టింది పేరు. అప్పట్లో ఆయన సినిమాలు థియేటర్లోకి వచ్చాయంటే బాక్సాఫీస్ వద్ద ఒక ఊపు ఉపేవి. అప్పటి స్టార్ హీరోలైనా చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్,నాగార్జున, సినిమాలను దాటి కలెక్షన్ల వర్షం కురిసేది.

Video Advertisement

మోహన్ బాబు విలన్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేసి హీరో గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన సినిమాలకు అంతగా క్రేజ్ ఉండేది. అప్పట్లోనే మోహన్ బాబును కలెక్షన్ కింగ్ అని పిలిచేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటీ ఎక్కువైపోయి ఆయన కాస్త వెనుకబడ్డారు.

టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తన సొంత బ్యానర్ మీదనే సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఈ సందర్భంలోనే “తప్పు చేసి పప్పు కూడు” అనే మూవీ ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు.

Also Read: ప్రతి చిన్న సమస్యకీ అన్నం మానేస్తున్నారా..? ఇది తెలిస్తే ఇంకెప్పుడు మానెయ్యరు..!

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబుతో నటించడానికి ఒప్పేసుకుంది. కానీ తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె షూటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ బాబు, అగర్వాల్ ని ఏమీ అనలేదు.

 

ఆమె స్థానంలో మరో హీరోయిన్ గ్రేసిసింగ్ ను ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం మోహన్ బాబుకు అబద్ధం చెప్పి మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ విషయం కాస్త మోహన్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆయన కోపంతో రగిలి ఆమెను ఫిలింఛాంబర్ కు రప్పించి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

Also Read : “సర్కారు వారి పాట” ప్రైమ్‌లో రిలీజ్ అవ్వడంపై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

మీ ఆధార్ కార్డు మీకు తెలియకుండా ఎక్కడ వాడారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ట్రై చేయండి..!


End of Article

You may also like