మన 2 తెలుగు రాష్ట్రాలలో “ఆదిపురుష్” ట్రైలర్ రిలీజ్ అవుతున్న థియేటర్స్ ఇవే..! ట్రైలర్ కే ఇంత భారీగా ప్లాన్ చేశారా..?

మన 2 తెలుగు రాష్ట్రాలలో “ఆదిపురుష్” ట్రైలర్ రిలీజ్ అవుతున్న థియేటర్స్ ఇవే..! ట్రైలర్ కే ఇంత భారీగా ప్లాన్ చేశారా..?

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న చిత్రాలలో ‘ఆదిపురుష్’ మూవీ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా శ్రీ రాముడి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

Video Advertisement

ఈ చిత్రం పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ మే 9న విడుదల కానుందని ప్రభాస్ తన ఇన్స్టా ఖాతాలో తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో త్రీడీ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏ థియేటర్లలో ‘ఆదిపురుష్’ స్క్రీనింగ్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
1.  నిజాం

నైజాంలో ‘ఆదిపురుష్’  త్రీడీలో ట్రైల‌ర్ స్క్రీనింగ్ అయ్యే జిల్లాలు..1. హైదరాబాద్
2. వరంగల్
3. ఖమ్మం
4. కరీంనగర్
5. నిజామాబాద్
6. మహబూబ్ నగర్
7. నల్గొండ
8. ఆదిలాబాద్
9. రంగారెడ్డి
ఈ జిల్లాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి.

2. ఆంధ్రప్రదేశ్: 

ఆంధ్రప్రదేశ్ లో ‘ఆదిపురుష్’  త్రీడీలో ట్రైల‌ర్ స్క్రీనింగ్ అయ్యే జిల్లాలు..
1. ఈస్ట్ గోదావరి
2. వెస్ట్ గోదావరి
3. గుంటూరు
4. కృష్ణా
5. నెల్లూరు

ఈ జిల్లాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి. 3. సీడెడ్:

సీడెడ్ లో ‘ఆదిపురుష్’  త్రీడీలో ట్రైల‌ర్ స్క్రీనింగ్ అయ్యే ప్రాంతాలు..
1. తిరుపతి
2.చిత్తూరు
3. శ్రీ కాళహస్తి
4. కడప
5. ప్రొద్దుటూరు
6. పులివెందుల
7. రాజంపేట
8. అనంతపూర్
9. హిందూపూర్
10. గుంతకల్
11. ధర్మవరం
12. కర్నూల్
13. నంద్యాల
14. ఆదోని
15. ఎమ్మిగనూరు

ఈ ప్రాంతాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి.

4. ఉత్తరాంధ్ర: 

ఉత్తరాంధ్రలో ‘ఆదిపురుష్’  త్రీడీలో ట్రైల‌ర్ స్క్రీనింగ్ అయ్యే ప్రాంతాలు..
1. విశాఖపట్నం
2. విజయనగరం
3. శ్రీకాకుళం

ఈ ప్రాంతాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి.
హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పౌరాణిక మూవీ “ఆదిపురుష్” జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ ను నభూతో నభవిష్యతి అనేలా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ త్రిడీ ట్రైలర్ మే 9న రిలీజ్ కానుంది. ఆ రోజు సాయంత్రం 5:30 నిమిషాలకు అటు థియేటర్స్ లోనూ, ఇటు సోషల్ మీడియా మధ్యమాలలో  రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: “ప్రభాస్” ‘ఆదిపురుష్’ మూవీ లో ‘సీత’ పాత్రకి ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..??


End of Article

You may also like