ఈ 9 మంది హీరోలు మొదటి సినిమా చేసినపుడు.. ఇటీవల తమతో జతకట్టిన హీరోయిన్ల వయసెంతో తెలుసా..?

ఈ 9 మంది హీరోలు మొదటి సినిమా చేసినపుడు.. ఇటీవల తమతో జతకట్టిన హీరోయిన్ల వయసెంతో తెలుసా..?

by Anudeep

Ads

సినిమా అనగానే.. ముందు మనం అడిగేది ఏంటంటే హీరో హీరోయిన్లు ఎవరు..? అని. నిజమే కదా.. హీరో, హీరోయిన్ల పెయిర్, కెమిస్ట్రీ బాగుంటేనే కదా సినిమా చూడాలనిపించేది. అయితే.. వీరిద్దరి మధ్య ఉండే ఏజ్ గ్యాప్ ని కూడా మనం అంత గా పట్టించుకోము. కానీ ఒక్కోసారి చూస్తే.. చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. మన టాలీవుడ్ హీరోలు అందరు యంగ్ ఏజ్ లోనే ఎంట్రీ ఇచ్చేసారు. కానీ.. రీసెంట్ గా వచ్చిన హీరోయిన్స్ పక్కన నటిస్తున్నారు.. అసలు ఈ హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుందో.. ఎప్పుడైనా ఆలోచించారా..?

Video Advertisement

మన టాలీవుడ్ హీరోలు మొదటి సినిమా చేసినపుడు.. ఇటీవల తమతో జతకట్టిన హీరోయిన్ల వయసెంతో ఇప్పుడు చూద్దాం..

#1 రామ్ చరణ్ – కియారా -“వినయ విధేయ రామ”

1 vinaya vidheya rama
వినయ విధేయ రామ సినిమా లో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ నటించారు. రామ్ చరణ్ 2007 లో “చిరుత” మూవీ తో ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే కియారా వయసు కేవలం 15 సంవత్సరాలు.

#2 నాని – ప్రియాంక అరుళ్ మోహన్ – గ్యాంగ్ లీడర్

2 gang leader
నాని, ప్రియాంక లు గ్యాంగ్ లీడర్ సినిమా లో జంట కట్టారు. నాని “అష్ట చెమ్మ” సినిమా తో ఎంట్రీ ఇచ్చే టైం కి ప్రియాంక వయసు 14 సంవత్సరాలు.

#3 అల్లు అర్జున్-పూజ హెగ్డే- అలా వైకుంఠ పురం లో..

3 ala vaikuntapuram lo
అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తో ఎంట్రీ ఇచ్చే టైం కి పూజ హెగ్డే వయసు కేవలం 13 సంవత్సరాలు..

#4 మహేష్ బాబు- శ్రీలీల – గుంటూరు కారం


మహేష్ బాబు కు, శ్రీలీల కు మధ్య ఏజ్ గాప్ చాలానే ఉందండోయ్.. మహేష్ బాబు రాజకుమారుడు సినిమా తో ఎంట్రీ ఇచ్చే టైం కి శ్రీలీల అసలు పుట్టనే లేదు.రాజకుమారుడు సినిమా 1999 లో విడుదలైంది. శ్రీలీల 2001 లో పుట్టింది.

#5 రవితేజ – పాయల్ రాజపుత్ – డిస్కో రాజా

5 disco raja
రవితేజ 1990 నుంచే చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు. 1999 లో ఫుల్ లెంగ్త్ హీరో గా నీకోసం సినిమా చేసే సమయానికి పాయల్ రాజ్ పుత్ వయసు 7 సంవత్సరాలు..

#6 ప్రభాస్- శ్రద్ధ కపూర్ -సాహో

6 saho

ప్రభాస్ 2002 లో ఈశ్వర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చే టైం కి శ్రద్ధ కపూర్ ఏజ్ 15 సంవత్సరాలు.

#7 ఎన్టీఆర్ – పూజ హెగ్డే – అరవింద సమేత

7 aravinda sametha
ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో ఎంట్రీ ఇచ్చే సమయానికి పూజ వయసు 11 సంవత్సరాలు.

#8 పవన్ కళ్యాణ్ – కీర్తి సురేష్- అజ్ఞాతవాసి

8 ajnathavasi

పవన్ కళ్యాణ్ 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో ఎంట్రీ ఇచ్చే టైం కి కీర్తి సురేష్ వయసు నాలుగేళ్లు.

#9. నితిన్ – కృతి శెట్టి – మాచర్ల నియోజకవర్గం

macherla niyojakavargam movie review

నితిన్ “జయం” సినిమా 2002 లో విడుదలైంది. అప్పటికి కృతిశెట్టి ఇంకా పుట్టలేదు. 2003 లో కృతి శెట్టి జన్మించింది.

కృతి శెట్టి – నితిన్ దే హైలైట్… 🤭😂


End of Article

You may also like