“ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ (AI)” ద్వారా సృష్టించిన… 15 దేవుళ్ళ ఫోటోలు..!

“ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ (AI)” ద్వారా సృష్టించిన… 15 దేవుళ్ళ ఫోటోలు..!

by kavitha

Ads

ప్రస్తుతం ఎక్కువ వినిపిస్తున్న మాట చాట్ జీపీటీ. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌. ఇది అన్ని రంగాల్లోకి  క్ర‌మంగా ప్ర‌వేశిస్తోంది. AI గురుంచి చెప్పాలంటే మనిషిలానే ఆలోచిస్తుంది, ప్రవర్తిస్తోంది. దానిలో భాగంగానే ఇటీవల శ్రీరాముడి ఫొటోను క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే.

Video Advertisement

ప్రస్తుతం AI రూపొందించిన ఫోటోలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో మాధవ్ కోహ్లీ అనే ట్విటర్ యూజర్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ని ఉపయోగించి హిందూ దేవుళ్ల అవతారాలను రూపొందించారు. మరి అవి ఏమిటో, ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
1.శ్రీ రాముడు:
రీసెంట్ గా శ్రీరాముడు 21 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడు అనేది ఊహించి ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ద్వారా రూపొందించారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.
2.సీత:
ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సీత దేవి చిత్రాన్ని కూడా రూపొందించింది.
3.హనుమంతుడు:
రామ భక్తుడు, మహా శక్తిశాలి అయిన హనుమంతుడి చిత్రాన్ని కూడా AI ద్వారా రూపొందించారు.
 4.కృష్ణుడు:
మహా విష్ణువు అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణుడి చిత్రాన్ని సహజంగా రూపొందించింది. 5.శివుడు:
మహాశివుడు రూపాన్ని కూడా AI ద్వారా రూపొందించారు. ఇందులో శివుడు కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
6.కాళీమాత:
ఆదిపరాశక్తి అవతారాలలో ఒకటైన కాళీమాత చిత్రాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ద్వారా రూపొందించారు.

7.దుర్గా దేవి:
మహిషాసుర మర్ధిని అయిన దుర్గా దేవి చిత్రాన్ని AI ద్వారా రూపొందించారు. ఈ చిత్రంలో దుర్గాదేవి విశ్వరూపం ప్రదర్శించినట్టుగా కనిపిస్తోంది.
8.పార్వతి దేవి:
AI రూపొందించిన పార్వతి దేవి చిత్రం ఎంతో ప్రసన్నంగా ఉంది.
9.శ్రీ మహావిష్ణువు:
AI రూపొందించిన శ్రీ మహావిష్ణువు చిత్రం చాలా సహజంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది.
10.బ్రహ్మ:
త్రిమూర్తులలో సృష్టి కారకుడైన బ్రహ్మ దేవుడి చిత్రాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ద్వారా రూపొందించారు.
11.వామన:
మహా విష్ణువు దశావతారాలలో ఒకటైన వామన అవతరాన్ని కూడా ఆ యూజర్ AI ద్వారా రూపొందించారు. వామన అవతరం అంటే సాధారణంగా బాలుడి రూపాన్ని ఎక్కువగా చూసి ఉంటాము. కానీ AI రూపొందించిన చిత్రంలో అలా లేదు.
12.గౌతమ బుద్దా:
దశావతారాలలో ఒకటిగా చెప్పే గౌతమ బుద్దుడి చిత్రాన్ని AI చాలా సహజంగా రూపొందించింది.
13.నరసింహ:
విష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతరాన్ని కూడా AI రూపొందించింది.
14.వరహ:
దశావతారాలలోని వరహ అవతారాన్ని కూడా ఆ యూజర్ AI ద్వారా రూపొందించారు.
15.కల్కి: 
శ్రీమద్భాగవతంలో చెప్పిన ప్రకారం కల్కి అవతారం కలియుగం అంతంలో వస్తుందని చెబుతారు. అయితే తాజాగా AI ద్వారా కల్కి రూపాన్ని రూపొందించారు.
Also Read: “శ్రీరాముడు” 21 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేవారో తెలుసా?


End of Article

You may also like