ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ స్థానం గురించి తెలిసిందే. నార్త్ టూ సౌత్ అత్యధిక ఫాలోయింగ్ హీరోయిన్ ఆమె. హిందీలోనే కాకుండా తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్య .. ఇప్పుడు సినిమాలు తగ్గించింది.

Video Advertisement

చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు ఐశ్వర్య. వీరికి ఆరాధ్య బచ్చన్ కూతురు ఉంది.

know aishwarya rai properties value..!!

ఒకప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు ఐశ్వర్య. కేవలం సినిమాలే కాదు.. అటు బుల్లితెరపై వాణిజ్య ప్రకటనలలోనూ పెద్ద మొత్తంలో సంపాదించింది ఐష్. అనేక అంతర్జాతీయ సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అనేక కంపెనీలలో పెట్టుబడులు కూడా ఉన్నాయి.

 

అయితే ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం..

#1 బాంద్రా లోని విల్లా

ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2015లో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో విశాలమైన 5-BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. 5,500 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ విలువ రూ. 21 కోట్లు.

know aishwarya rai properties value..!!

 

#2 వర్లీ లోని అపార్ట్మెంట్

ఐశ్వర్యకు ముంబైలోని వర్లీలో మరో అద్బుతమైన అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్‌మెంట్ స్కైలార్క్ టవర్స్‌లోని 37వ అంతస్తులో ఉంది. దాని ధర రూ. 41 కోట్లు.

know aishwarya rai properties value..!!

#3 జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విల్లా

ఐశ్వర్యకు దుబాయ్‌లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విల్లా కూడా ఉంది.

know aishwarya rai properties value..!!

#4 బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు

ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రమోట్ చేయడం ద్వారా ఏడాదికి రూ.80 నుంచి 90 కోట్లు సంపాదిస్తుంది.

know aishwarya rai properties value..!!

#5 రోల్స్ రాయిస్ ఘోస్ట్

ఐశ్వర్య వద్ద రూ.7.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్ ఉంది.

know aishwarya rai properties value..!!

#6 మెర్సిడెస్ బెంజ్ ఎస్350డి కూపే

ఐశ్వర్య వద్ద రూ.1.60 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్350డి కూపే కార్ ఉంది.

know aishwarya rai properties value..!!

#7 ఆడి ఎ8ఎల్

ఐశ్వర్య వద్ద రూ. 1.58 కోట్ల విలువైన ఆడి ఎ8ఎల్ కార్ ఉంది.

know aishwarya rai properties value..!!
#8 లెక్సస్ ఎల్‌ఎక్స్ 570

ఐశ్వర్య వద్ద రూ.2.33 కోట్ల విలువైన లెక్సస్ ఎల్‌ఎక్స్ 570 కార్ ఉంది.

know aishwarya rai properties value..!!
ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఐశ్వర్య రాయ్ మొత్తం నికర విలువ $100 మిలియన్లు అంటే రూ. 776 కోట్లు కలిగి ఉంది.