కలెక్టర్ ఆమ్రపాలి ఆహార నియమాలు ఎలా ఉంటాయో తెలుసా..? రోజులో ఏం తింటారు అంటే..?

కలెక్టర్ ఆమ్రపాలి ఆహార నియమాలు ఎలా ఉంటాయో తెలుసా..? రోజులో ఏం తింటారు అంటే..?

by Mounika Singaluri

కలెక్టర్ కాటా ఆమ్రపాలికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. యంగ్ కలెక్టర్ గా అందర్నీ ఆకర్షిస్తూ అందంతో తన పనితీరుతో మంచి మార్కులు కొట్టేస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.చాలామంది యువత ఆమెను ఫాలో అవుతూ ఉంటారు.

Video Advertisement

ప్రస్తుతం హెచ్ఎండిఏ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అయితే ఆమ్రపాలి ఆహార నియమాల గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఆమ్రపాలి తినే ఆహారం ఇదే అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏమి తింటారంటే…? ప్రకృతిని ఇష్టపడే ఆమ్రపాలి ఎక్కువ సమయం ప్రకృతిలో గడపడానికి ఇష్టపడతారట. అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా మంచిగా శ్రద్ధ తీసుకున్నారు అంట.

ఉదయాన్నే రెండు ఇడ్లీలు, మధ్యాహ్నం పప్పులో నెయ్యి కలిపిన అన్నం, సాయంత్రం వేళలో రెండు చపాతీలు మాత్రమే తింటారట. ఆమ్రపాలి వెజిటేరియన్ మాత్రమే తింటారు. ఆమె దిన చర్యలో నిత్యం యోగ మాత్రం ఉంటుందట. ఇటువంటి డైట్ ఫాలో అవుతారు కాబట్టే ఈ వయసులో కూడా ఆమె 20 ఏళ్ల అమ్మాయిల కనబడుతుంటారు. ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తూ బాధ్యత గల అధికారిగా ఒక పౌరురాలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమ్రపాలిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది కూడా వీటిని పాటించడానికి ఇష్టపడుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు


You may also like

Leave a Comment