Ads
Apollo Fish in Telugu: అపోలో చేపల వలన కలిగే లాభాలు ఇవే..!చాలా మందికి చేపలు అంటే ఎంతో ఇష్టం చేపలతో రకరకాల రెసిపీ
Video Advertisement
apollo fish in telugu
రెసిపీస్ ని కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే చేపల్లో అనేక రకాలు ఉన్నాయి. చేపను బట్టి దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందొచ్చు. అపోలో ఫిష్ (Apollo Fish) అంటే చాలా ఇష్టం. సూపర్ సూపర్ రెసిపీస్ ని చేసుకోవచ్చు. అందుకే చాలామంది దీనిని తినేందుకు ఆసక్తి చూపుతారు.
అపోలో చేప వలన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీన్ని అపోలో షార్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అధిక ప్రోటీన్ ని కలిగి ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి నరాలకి మంచి ఆహారం ఇది. జ్ఞాపకశక్తిని కూడా ఈ చేప ద్వారా మనం మెరుగుపరుచుకోవచ్చు.
What are the uses of Apollo Fish అపోలో చేపల వలన కలిగే లాభాలు ఇవే..!
ఈ చేప ధర మార్కెట్లో కేజీ 600 రూపాయల వరకు ఉంటుంది. ఈరోజు ఈ చేప వల్ల కలిగే లాభాలు నష్టాలు గురించి తెలుసుకుందాం… అపోలో చేపలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఏ వంటకం చేసినా మంచి రుచి ఉంటుంది పిల్లలకి కూడా ఈ చేపలని ఇవ్వచ్చు. ఈ చేపల్లో ఎముకలు ఉండవు.
Benefits of Apollo Fish: అపోలో చేపల వల్ల కలిగే లాభాలు:
- (Apollo Fish) అపోలో చేపల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ లోపం కలిగిన వాళ్ళు వీటిని తీసుకోవచ్చు చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.
- హృదయ ఆరోగ్యానికి కూడా ఈ చేపలు మేలు చేస్తాయి. హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
What are the Benefits of Apollo Fish: అపోలో చేపల వల్ల కలిగే లాభాలు:
- ఇందులో విటమిన్స్ మొదలు ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మెదడు నరాలని సమతుల్యం చేయడానికి సహాయం చేస్తాయి. జ్ఞాపక శక్తి కూడా ఈ చేపలు వలన పెరుగుతుంది.
- అలానే మెదడు నాడిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ని నివారించేందుకు సహాయపడతాయి.
Apollo Fish : అపోలో చేపల వల్ల కలిగే నష్టాలు:
Apollo Fish : అపోలో చేపల వల్ల కలిగే నష్టాలు:
- ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మంచిదే కానీ ఎలర్జీ లక్షణాలని ఇది కలిగించవచ్చు దద్దుర్లు రావడం, గొంతు నొప్పి వంటివి తీసుకోవడం వలన వచ్చే అవకాశం ఉంది.
- ఈ చేపల్లో పాదరసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ గా చేప ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం.
- అపోలో చేపలను పచ్చిగా తీసుకోవడం వలన బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది.
మరిన్ని ఆరోగ్య చిట్కాలు, రహస్యాలు తెలుగు కోసం …
End of Article