మీ ఇంట్లోకి పదేపదే పిచ్చుకలు వస్తున్నాయా.. అయితే జరగబోయేది ఇదే..!!

మీ ఇంట్లోకి పదేపదే పిచ్చుకలు వస్తున్నాయా.. అయితే జరగబోయేది ఇదే..!!

by Sunku Sravan

Ads

ఇంట్లోకి పిచ్చుకలు పదేపదే వస్తుంటే అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొన్ని పక్షులు ఇంట్లోకి ప్రవేశిస్తే అది లక్ష్మీప్రదం. కానీ కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి అస్సలు రాకూడదు.కానీ ఆ పక్షులు ఏంటో చాలామందికి తెలియదు.కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పక్షులు,పురుగులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి.

Video Advertisement

తెరచి ఉన్న కిటికీలోంచి ఇంట్లోకి పక్షి ఎగిరితే అది ఇంట్లోకి దురదృష్టం తీసుకొస్తుందనే అపోహ ఉంది. అంతేకాదు మరణానికి సంకేతం అని భావిస్తారు. మరికొంతమంది కాకి తలుపులో నుంచి ఇంట్లోకి వస్తే ఇల్లు వదిలి పెట్టాలని అంటారు. తేనెటీగలను దేవదూత అని నమ్ముతారు.

 

 

అందుకే ఇంట్లో తేనెటీగలు ఉంటే కుటుంబంలో ఎవరో ఒకరి మరణానికి సంకేతం అని అర్థం. ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవి. కానీ ప్రస్తుతం అవి కనిపించడమే లేదు. అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభప్రదం గా పరిగణిస్తారు. ఎందుకంటే రామచిలుకకు కుబేరునికి సంబంధం ఉంది.

ఇది శుభానికి ప్రతీక. చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపదలో లాభం, వ్యాపారంలో వృద్ధిని సూచిస్తుంది.వసూలు కానీ రుణాలు కూడా వసూలవుతాయి. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు,చేపలు వంటి జలచరాలకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది.

ఇది శ్రీమహావిష్ణువు కూర్మావతారానికి సూచన. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకగా పరిగణిస్తారు. కప్పలను శుభానికి ప్రతీక గా చెబుతారు. చైనాలో కప్పలను సంపదకు ప్రతీకగా సూచిస్తారు. కప్ప ఇంట్లోకి వస్తే ఆనందంతో కూడిన అదృష్టాన్ని తీసుకువస్తుంది.

 


End of Article

You may also like