ఈ ఫోటోలోని అన్నాచెల్లిల్ని గుర్తు పట్టారా..? వారిప్పుడు స్టార్ సెలబ్రెటీస్..!

ఈ ఫోటోలోని అన్నాచెల్లిల్ని గుర్తు పట్టారా..? వారిప్పుడు స్టార్ సెలబ్రెటీస్..!

by Anudeep

Ads

చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా, ఎప్పుడైనా మధురమే. మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల్లో బాల్యస్మృతులు ఒకటి. మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం. అలాగే మనం ఫాలో అయ్యే, ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఎలా ఉండేవారు అని మనకు అనిపిస్తుంది.

Video Advertisement

అలాగే అప్పుడప్పుడు కొంత మంది సెలబ్రెటీస్ రేర్ పిక్స్, చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్నది ఇద్దరు అన్నచెల్లెల్లు. వారిద్దరికి దేశవ్యాప్తంగా బాగానే ఫాలోయింగ్ ఉంది.

భాషతో సంబంధం లేకుండా వారికి అభిమానులున్నారు ఎవరో గుర్తుపట్టండి. వారిద్దరు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, అతని చెల్లి జాన్వీ కపూర్. తన చెల్లి జాన్వీ జుట్టు పట్టుకుని నిల్చున్నాడు అర్జున్. ఈ ఫోటోను వీరి తండ్రి ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. ఖుషి సినిమా షూటింగ్ సమయంలో జాన్వీ, అర్జున్ ఇలా ఆడుకున్నారంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. బోనీ కపూర్ ఇన్ స్టాలో షేర్ చేసిన లింకు కింద ఇవ్వబడింది.

https://www.instagram.com/p/CcgeBFLvew0/?igshid=YmMyMTA2M2Y=


End of Article

You may also like