పాపులారిటీలో ఆ ముగ్గురు “సుమ”నే వెనక్కి నెట్టేసారుగా.? తెలుగు బుల్లితెర పై ” 5 మోస్ట్ పాపులర్ టీవీ పర్సనాలిటీస్” వీరే..!

పాపులారిటీలో ఆ ముగ్గురు “సుమ”నే వెనక్కి నెట్టేసారుగా.? తెలుగు బుల్లితెర పై ” 5 మోస్ట్ పాపులర్ టీవీ పర్సనాలిటీస్” వీరే..!

by kavitha

Ads

సినిమాలలో నటించే నటీనటులకే కాకుండా బుల్లితెర పైన ఎంటర్టైన్ చేసేవారికి కూడా అభిమానులు ఉంటారు. ఇక సీరియల్స్  లో నటించేవారికి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి వారిలో బెస్ట్ మాత్రం కొందరే ఉంటారు.

Video Advertisement

అయితే వాళ్ళు ఎవరు అనే విషయం పై ఇటీవల ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ మీడియా జనవరి 2024 కి గాను మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ మరియు  మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ తెలుగు పై సర్వే  నిర్వహించింది.  రెండింటిలోనూ  టాప్ 5 సెలెబ్స్ జాబితాను రిలీజ్ చేసింది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్:

1. యాంకర్ ప్రదీప్:

యాంకర్ ప్రదీప్ ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ డ్యాన్స్ షోకుగాను మొదటిస్థానంలో ఉన్నాడు.

2. సుడిగాలి సుధీర్:

రెండవ స్థానంలో కమెడియన్ సుడిగాలి సుధీర్ ఉన్నాడు. ఢీ షో మరియు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి  షోలతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాడు.

sudigali sudheer remunaration for aha show..

3. హైపర్ ఆది:

మూడవ స్థానంలో హైపర్ ఆది ఉన్నాడు. ఢీ, జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో తనదైన పంచ్ లతో పాపులర్ అయ్యాడు.

4. యాంకర్ సుమ:

నాలుగవ స్థానంలో యాంకర్ సుమ నిలిచింది. తన యాంకరింగ్ తో ప్రతి తెలుగింటికి దగ్గరైన సుమ యాంకరింగ్ ని ఇష్టపడని వారు ఉండరని చెప్పవచ్చు. క్యాష్ షోకి గాను సుమ ఈ లిస్ట్ లో నిలిచింది.

5.చమ్మక్ చంద్ర

ఐదవ స్థానంలో జబర్దస్ట్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్ చమ్మక్ చంద్ర నిలిచాడు. సినిమాల ద్వారా  పరిచయం అయినా,  జబర్దస్త్ కామెడీ షోతో ప్రతి తెలుగు ఇంటికీ చేరువయ్యాడు.

Also Read: రష్మి నటించిన ఈ సీరియల్ ఏంటో తెలుసా..? అందులో ఎలాంటి పాత్రలో నటించారంటే.?

 


End of Article

You may also like