కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఓటిటి లకు క్రేజ్ పెరిగింది. కొత్త కొత్త ఓటిటి సంస్థలు పుట్టుకొచ్చాయి ప్రతివారం ఓటిటి సంస్థలు కొత్త కొత్త కంటెంట్లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఆడియన్స్ను అలరించేందుకు ఒరిజినల్ కంటెంట్ ను ముందుకు తీసుకు వస్తున్నాయి. అయితే ఈ వారం ఈ ఏకంగా ఓటిటి లో 32 సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఇక ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాల్లో కార్తీ హీరోగా నటించిన జపాన్ కూడా ఉంది. ఈ సినిమా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది జపాన్ సినిమా మరి ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి. ఇక వివిధ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్న సినిమాల వివరాలు మీకోసం…
నెట్ఫ్లిక్స్ లో స్త్రీమ్మింగ్ కానున్న సినిమాలు, సిరీసులు లిస్టును ఒకసారి చూస్తే…జపాన్ ,కెవిన్ హర్ట్ & క్రిస్ రాక్: హెడ్ లైనర్స్ ఓన్లీ,సింగిల్ ఇన్ఫెర్నో సీజన్ 3 ,అండర్ ప్రెజర్: ద యూఎస్ ఉమెన్స్ వరల్డ్కప్ టీమ్- డిసెంబరు 12,1670,కార్ మాస్టర్స్ రష్ టూ రిచెస్: సీజన్ 5 ,ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా ,యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 ,ద క్రోన్ సీజన్ 6: పార్ట్ 2 ,యూ యూ హకూషో,క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్,చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ ,ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ ,ఫమిలియా,ఐ లవ్ లిజీ ,శేషన్ మైక్-ఇల్ ఫాతిమా ,యో! క్రిస్మస్ ,ద రోప్ కర్స్ 3 ,వివాంట్
ఇక దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ వారం పలు సినిమాలను తన ప్లాట్ ఫామ్ మీదకు తీసుకురానుంది. వాటి లిస్ట్ ను ఒకసారి చూస్తే…టైగర్ 3 ,డెత్స్ గేమ్,రీచర్ సీజన్ 2. ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అయ్యే సినిమాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి…ఫలిమి ,ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 ఇలా అన్ని ఓటిటి సంస్థల్లో కలిపి ఈవారం ఏకంగా 33 సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వీక్ అంత ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది.