టెక్నాలజీ వృద్ధి చెందుతున్న కొద్ది మనకు వసతులతో పాటు అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్పోర్ట్ కూడా వృద్ధి చెందుతూ వచ్చింది. అలా ప్రతి ఊరికి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ కామన్ అయిపోయాయి. అయితే ఊర్లు పెరిగే కొద్దీ రైల్వేస్టేషన్లో కూడా పెరుగుతూ వచ్చాయి. చాలా వరకు చిన్న చిన్న ఊర్లకి ఒక రైల్వే స్టేషన్ ఉంటే కొన్ని దగ్గర్ల ఊర్లో విస్తరించే కొద్దీ జనాల అవసరాలు పట్టి ఒక రెండు మూడు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఒక సిటీలో మాత్రం ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు 46 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇంకో నాలుగు కలిపితే హాఫ్ సెంచరీ అవుతుంది కదా అని నవ్వుకోకండి.. నిజంగానే 46 ఉన్నాయి. ఆ సిటీ మరి ఏదో కాదు మన దేశ కాపిటల్ ఢిల్లీ.

ఢిల్లీలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో నిజానికి అక్కడ ప్రజలకు కూడా తెలుసో తెలియదో అన్న అనుమానం కలుగుతుంది. ఢిల్లీలో చిన్నవి పెద్దవి మొత్తం కలుపుకొని సుమారు 46 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మరి అంత మంది జనాన్ని మేనేజ్ చేయాలి అంటే అన్ని రైల్వే స్టేషన్ అవసరమేగా. మొత్తానికి ఈ రైల్వే స్టేషన్ అన్నిటిని మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. A 1 కేటగిరిలో నాలుగు రైల్వేస్టేషన్లో ఉంటే A క్యాటగిరిలో నాలుగు ఉన్నాయి. మిగిలిన 38 స్టేషన్స్ మైనర్ కేటగిరీ కిందకి వస్తాయి.
A1 క్యాటగిరి కిందకి ఆనంద విహార టర్మినల్ ,ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ ,న్యూఢిల్లీ ఏయే స్టేషన్లు వస్తాయి.A క్యాటగిరీకి ఆదర్శ నగర్,ఢిల్లీ కంటోన్మెంట్ ,ఢిల్లీ షాహ్దారా,ఢిల్లీ సరాయ్ రోహిల్లా స్టేషన్ లు వస్తాయి.
ఇక మిగిలిన అని మైనర్ కేటగిరీలోకి వస్తాయి. చూశారా మన చుట్టుపక్కలే మనకు తెలియని ఎన్ని వింతలు ఉన్నాయో. ఒక సిటీకి 46 స్టేషన్స్ నిజంగా పెద్ద వింతే కదా..


అయితే తను ఇబ్బందులు పడటం చూసిన ఒక ఫ్రెండ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అయిన సిరిగంధం శ్రీనివాసమూర్తి నంబర్ ఇచ్చారు. దాంతో వెళ్లి ఆయనను కలిశాను. అయితే ఆయన అప్పటికే గిరిజనుల మీద డాక్యుమెంటరీ సినిమాలు తీస్తున్నారు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చారు. ఆ క్రమంలో కన్నడ సీరియల్స్‌లో చేయాలనే ఐడియా వచ్చింది. దాంతో సీరియల్ ఆడిషన్స్‌కి వెళ్ళేదాన్నని, కానీ చిన్నచిన్న రోల్స్ వచ్చేవని అన్నారు. ఆ తరువాత ‘జోకాలి’ అనే కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలి క్యారెక్టర్ వచ్చింది.
అనంతరం తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’ అనే సీరియల్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సమయానికి నాకు తెలుగు కొంచెం కూడా తెలియదని, కానీ అందులో నటించేవారంతా తెలుగువాళ్లే. వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఏమి అర్దం కాక సైలెంట్ ఉండేదాన్ని. దాంతో సీరియల్స్ వద్దని, పారిపోవాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే నా పరిస్థితి అర్ధం చేసుకున్న సహనటులు ధైర్యం చెప్పారు. అలాగే తెలుగు చదవడం, రాయడం నేర్పారు. అలా నేను తెలుగు నేర్చుకున్నానని తెలిపారు.
తెలుగులో బుచ్చినాయుడు కండ్రిగ అనే సినిమాలో నటించానని, కరోనా టైమ్ లో ఓటీటీలో రిలీజ్ అయిందని చెప్పారు. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తానని, గ్లామర్ రంగంలో ఉన్నప్పుడు అందం, ఆరోగ్యం రెండింటిని కాపాడుకోవాలని అన్నారు. తన ఫ్యామిలీ గురించి చెప్తూ తన భర్త పేరు చంద్రకాంత్ అని, ఒక పాప, ఒక బాబు ఉన్నారని తెలిపారు.
Also Read: 







1.అల్లు అర్జున్:
2. విజయ్ దేవరకొండ:
3. రామ్ చరణ్:
4. మహేష్ బాబు:
5. ప్రభాస్:
6. జూనియర్ ఎన్టీఆర్:
7. నాని:
8. రామ్ పోతినేని:
9. వరుణ్ తేజ్:
10. అఖిల్ అక్కినేని:
Also Read:
అమెరికా:
బ్రెజిల్:
మెక్సికో:
కెనడా:
రష్యా:
Also Read: 