ఇటీవల రామోజీ రావు గారు స్థాపించిన ఛానల్ ఈటీవీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.ఈటీవీ పెట్టినప్పటినుండి ఇప్పటివరకు సకుటుంబ సమేతంగా ఛానల్ చూసేలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇకపై కూడా అదే నిబద్ధతతో ముందుకు సాగుతుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఈ టీవీ 25 ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో దుర్గా రావు పాటకు అందరు డాన్స్ చేసారు. ఆ వీడియో ఒక లుక్ వేయండి.
watch video:
గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియా అంతా ఓ పాట, ఓ డైలాగు ఫుల్ గా వైరల్ అయిపోతున్నాయి. అదే “who is durga rao ?” ఇంకోటి నాది నెక్కెలేసు గొలుసు పాట. ఢీ లో పండు చేసిన డాన్స్ అంత వైరల్ అవ్వడానికి పరోక్షంగా “దుర్గా రావు” కారణం.

Also watch: “దుర్గా రావు” జబర్దస్త్ ఎంట్రీ
దుర్గారావు తన భార్యతో కలిసి సరదాగా అప్పట్లో టిక్ టాక్ వీడియోస్ చేస్తుండేవాడు. దీనికి మంచి స్పందన లభించేది.దీనితో దుర్గారావు టిక్ టాక్ ను సీరియస్ గా తీసుకొని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.ఇతనికి టిక్ టాక్ లో దాదాపు 3లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.అలా దుర్గారావు చేసిన ఓ వీడియో ను పండు ఢీ స్టేజ్ పై పర్ఫామ్ చేశాడు.ఈ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద సంచలనమైంది.
Also watch: “దుర్గా రావు” ఎంట్రీ “అదిరింది”గా…పాపం “బాబా భాస్కర్”.!




























