చాలా మంది రోజూ మొలకలు తింటుంటారు. మొలకలను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి వీటిని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. పైగా పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి.

Video Advertisement

మొలకలను తయారు చేయడం కోసం మనం గింజలను తీసుకుని వాటిని నీళ్ల లో నానబెట్టి ఉంచితే మొలకెత్తుతాయి.

మొలకలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని రెగ్యులర్ గా తీసుకుంటే పోషక పదార్థాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి వాటి వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి వీటిలో చక్కటి గుణాలు ఉంటాయి. తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు మనం పొందేందుకు అవుతుంది.

#1. బరువు తగ్గొచ్చు:

మొలకలు తినడం వల్ల బరువు తగ్గడానికి అవుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్ గా తీసుకోండి. దానితో బరువు తగ్గేందుకు అవుతుంది.

#2. బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది:

మొలకలు తీసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా అవుతుంది. వీటిలో కాపర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. పైగా రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా పెరుగుతుంది.

#3. సరిగా జీర్ణమవుతుంది:

మొలకలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది కాబట్టి సరిగా ఆహారం జీర్ణం అవ్వక పోయినా మొలకలు తీసుకుంటే మంచిది.

#4. కంటి ఆరోగ్యానికి మంచిది:

మొలకలు తినడం వల్ల కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కంటి సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్ గా వీటిని తీసుకోండి. దానితో కంటి ఆరోగ్యం బాగుంటుంది.

#5. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది:

వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా రోజూ మొలకలు తినటం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు మనం పొందొచ్చు. ఓవర్ ఆల్ హెల్త్ కూడా బాగుంటుంది పైగా ఈ సమస్యలన్నిటినీ కూడా మనం తరిమికొట్టేందుకు వీలవుతుంది.