Ads
దేశం కరోనా ఉదృతి ఎంత మాత్రం ఆగటం లేదు అంతే కాదు రోజు రోజుకి దీని తీవ్రత ఎక్కువ అవుతూ ఉండటంతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.ఇప్ప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విద్య సంస్థలు మూత పడగా..ఢిల్లీ,కర్ణాటక,పంజాబ్,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు పెడుతున్నారు..
Video Advertisement
ఇప్పుడు ఈ జాబితాలో కేరళ కూడా చేరింది.నిత్యం 18 వేల కేసులు నమోదు అవుతూ ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచే రాత్రి కర్ఫ్యూ అమలులోకి తెచ్చారు.అంతే కాదు కేరళ కి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు రద్దు చెయ్యగా,ఆంధ్ర లో మాత్రం పదవ తరగతి పరిక్షలు నిర్ణీత తారీఖున ఉంటాయని స్పష్టం చేసింది.బిగ్ బ్రేకింగ్ న్యూస్ :నేటి నుంచి అమలులోకి రానున్న నైట్ కర్ఫ్యూ
End of Article