మీకు నిజంగా తెలివితేటలుంటే ఈ పజిల్ ను కనిపెట్టండి… ఈ ఫోటోలో “5” నెంబర్ ని గుర్తించగలరా.?

మీకు నిజంగా తెలివితేటలుంటే ఈ పజిల్ ను కనిపెట్టండి… ఈ ఫోటోలో “5” నెంబర్ ని గుర్తించగలరా.?

by Mounika Singaluri

Ads

మనిషి మేధాస్సుకు అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటే అది ఇంకా పదునెక్కుతూ ఉంటుంది. అందుకే చాలామంది పజిల్స్ ను సాల్వ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. చాలా పేపర్లలోనూ బుక్స్ లోను కొన్ని సులువైన పజిల్స్, కొన్ని క్లిష్టమైన పజిల్స్ ఇస్తూ ఉంటారు. ఆ పజిల్స్ ను సాల్వ్ చేయడం ద్వారా మన మెదస్సు మరింత వృద్ధి చెందుతుంది. ఎందుకంటే దాన్ని సాల్వ్ చేయడం కోసం ఎక్కువగా బుర్ర పెడతా ఉంటాం.

Video Advertisement

చాలామంది పజిల్స్ సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. అది ఒక హాబీగా కూడా మార్చుకుంటూ ఉంటారు. నిజానికి ఇది మంచిదే. అయితే మీకోసం కింద ఫోటోలో ఒక పజిల్ ఇస్తున్నాము. ఈ పజిల్ మీరు సాల్వ్ చేస్తే మీకు కళ్ళకి షార్ప్ నెస్ తో పాటు మీ బుర్రకి పదును ఉందని మేము ఒప్పుకుంటాం.

నీకు ఇచ్చిన ఫోటోలో ఎక్కువగా 6 నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. మీ పజిల్ ఇందులో ఎన్ని ఆరు నెంబర్లు ఉన్నాయో లెక్క పెట్టడం కాదు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 6 నెంబర్ల మధ్యలో మరో నెంబర్ దాగి ఉంది… అది 5 నెంబర్. మీకు 25 సెకండ్లు టైం ఇస్తున్నాము ఈలోపు మీరు 5 నెంబర్ ఎక్కడ ఉందో కనిపెడితే.. నిజంగా మీకు కళ్ళకి షార్ప్ నెస్ ఉందని మీ బుర్ర చురుకుగా పనిచేస్తుందని ఒప్పుకుంటాము. త్వరగా ప్రయత్నించండి..5 నెంబర్ ఎక్కడ ఉందో చూసి చెప్పండి.

ఆన్సర్ ని గుర్తించారా.? లేదంటే ఈ కింద ఫొటోలో చూసేయండి.


End of Article

You may also like