బిడ్డ పుట్టాక “ఉపాసన” అంత తొందరగా డిశ్చార్జ్ ఎలా అయ్యారు..? అందుకు ఆమె పాటించిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..?

బిడ్డ పుట్టాక “ఉపాసన” అంత తొందరగా డిశ్చార్జ్ ఎలా అయ్యారు..? అందుకు ఆమె పాటించిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..?

by kavitha

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట రీసెంట్ గా పండంటి ఆడబిడ్డకి తల్లిదండ్రులు అయిన విషయం అందరికి తెలిసిందే. ఉపాసన డెలవరీ న్యూస్ దేశవ్యాప్తంగా నాలుగైదు రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఉపాసన జూన్ 20న డెలివరీ కోసం హాస్పటల్‌లో అడ్మిట్ అయ్యింది. జూన్ 23న శుక్రవారం నాడు డిశ్చార్జ్ అయ్యారు.

Video Advertisement

వాస్తవానికి నెలలు నిండిన ప్రెగ్నెట్‌ స్త్రీలు నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతుండడం కనిపిస్తుంది. అయితే ఉపాసన భర్త రామ్ చరణ్‌తో చలాకీగా నడుస్తూ వెళ్ళి, హాస్పటల్‌లో అడ్మిట్ అయ్యారు. ముడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో కూడా చలాకీగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. మరి అంత త్వరగా ఉపాసన ఎలా డిశ్చార్జ్ అయ్యారు? ఆమె డైట్ సీక్రెట్ గురించి డాక్టర్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
Upasana-Dietఉపాసన డెలివరీ అనంతరం చాలా త్వరగా డిశ్చార్జ్ అయ్యారు. ఉపాసన హాస్పటల్ లో ఉన్నది 3 రోజులే. అంటే ఆమె  కొన్ని గంటలలోనే హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే చాలామంది పుట్టిన బిడ్డ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ, ఉపాసన తక్కువ సమయంలో ఎలా డిశ్చార్జ్ అయ్యారు అనే విషయన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఉపాసన అడ్మిట్ అయింది సొంత హాస్పటల్ లోనే. వారికి వేల కోట్లు ఆస్తులు, ఆమె చుట్టూ ఎందరో డాక్టర్లు ఉంటారు. కాబట్టి త్వరగా డిశ్చార్జ్ అయ్యిందని చాలామంది అనుకున్నారు.
అయితే ఉపాసన అంట త్వరగా డిశ్చార్జ్ కావడానికి కారణం ఆమె ఆహారపు అలవాట్లే అని, వాటి వల్లే ఉపాసన అంత హెల్దీగా ఉందని తెలుస్తోంది. సిజేరియన్ తరువాత ఎలాంటి వారికైనా రికవరీ కావడానికి, కుట్లు మానడానికి 10-15 రోజుల సమయం తీసుకుంటారు. అయితే ఉపాసన పాటించే ఆహారపు అలవాట్లతోనే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంది. అందువల్లే ఆమె డెలివరీ అయిన 2 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యిందని ప్రముఖ డాక్టర్ రఘు తేజ ఒక వీడియో ద్వారా ఉపాసన తన డైట్ గురించి గతంలో చెప్పిన విషయాలను తెలిపారు.

  • ఉపాసన ఉదయం లేచిన వెంటనే 2 గ్లాస్‌ల వేడినీళ్లు తాగుతుంది. ఆ తరువాత గ్లాస్ నిమ్మరసం  తాగుతుంది.
  • అనంతరం బుల్లెట్ టీని తీసుకుంటుంది.
  • ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ భాగంగా ఆహారం తీసుకున్న తరువాత 8 గంటల మళ్లీ ఏమీ తినకూడదు. రెండోసారి తిన్న తరువాత 16 గంటల విరామం ఉండాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తీసుకొని, సాయంత్రం ఆహారం తక్కువగా తీసుకుంటారు. అనంతరం 16 గంటల దాకా ఎలాంటి ఆహారం తీసుకోరు.
  • డైట్‌లో లోటస్ సీడ్స్ (మస్ట్‌గా మఖనా) తింటారు. వీటిలో అధికంగా ప్రొటీన్లు ఉంటాయి.
  • ఆ తరువాత గుమ్మడి గింజలు తీసుకుంటారు. ఈ గింజలలో మెగ్నీషియమ్ అధికంగా ఉంటుంది.https://www.instagram.com/p/Ct3qJfeBrQH/

    Also Read: “రామ్ చరణ్-ఉపాసన” పాప పేరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా..? ఏం చెప్పారంటే..?


End of Article

You may also like