మహేష్ బాబు పోకిరి సినిమా పెద్ద హిట్ అయ్యింది. 2006లో ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు , ఇలియానా డిక్రూజ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమా మహేష్ బాబు క్రేజ్ ని మరెంత పెంచేసింది. అయితే అసలు మొట్టమొదట ఈ సినిమాకి హీరోగా సోను సూద్ ని అనుకున్నారు. కానీ ఆఖరికి మహేష్ బాబు నటించి హిట్ కొట్టేసారు.

ఈ విషయాన్ని పూరి జగన్నాధ్ ఏ చెప్పారు. హీరోగా పోకిరి చిత్రానికి మహేష్ బాబుని పెట్టి తీద్దాం అనుకున్నారు. షూటింగ్ స్టేజ్ వరకు వచ్చి ఆఖరికి ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకి వచ్చేసింది పోకిరి స్క్రిప్ట్. ఇంకేం వుంది ప్రిన్స్ పోకిరి తో హిట్ కొట్టేసారు. ఇప్పటికి కూడా పోకిరి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎన్ని సార్లైనా ఈ చిత్రాన్ని చూసేయచ్చు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ చిత్రం చేయనున్నారు. రాజమౌళి హాలీవుడ్ ఏజెన్సీ CAA కి సైన్ చేసారు. మహేష్ కోసం రాజమౌళి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళి ఇటీవల టోర్నడో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం కెనడా వెళ్లారు. అప్పుడు అక్కడ అయినా మహేష్ బాబుతో సినిమా తీసుకొస్తున్నట్లు చెప్పారు. జేమ్స్ బాండ్ లాంటి ప్రాజెక్ట్ ను తీసుకువస్తున్నట్లు రాజమౌళి అనౌన్స్ చేశారు. ఈ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ… రాజమౌళి తో ఒక్క సినిమా చేయడం 25 సినిమాలని ఒకేసారి చేయడం అని చెప్పారు. ఈ సినిమా కనుక తెరమీదకు వచ్చిందంటే ఫాన్స్ కి పండగే. ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ ని ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి రాస్తున్నారు.
























హిందీ ఛత్రపతికి సంబంధించిన అప్ డేట్ కూడా ఆయన వెల్లడించారు. ”ఛత్రపతి షూటింగ్ పూర్తయ్యింది. హీరోయిన్ డేట్ల విషయంలో ఇబ్బందులు రావడం వల్ల సినిమా ఆలస్యమైంది. లేకపోతే ముందే పూర్తయిపోయేది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ముంబైలో జరుగుతున్నాయి. సీజీ కోసం మూడు నెలలు కేటాయించాలి. ఛత్రపతితో పోలిస్తే.. హిందీలో యాక్షన్ డోసు ఎక్కువగా ఉంటుంది. అయినా సరే.. వినాయక్ 80 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేసారు” అని బెల్లం కొండ సురేష్ తెలిపారు.







#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16