స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అల వైకుంఠపురంలో. 2020 మొదటిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ అందించిన సంగీతం, కొరియోగ్రఫీ ఇలా సినిమాలో ఉన్న ప్రతి అంశం ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు అయితే యూట్యూబ్ లో రికార్డుల సెన్సేషన్ సృష్టించాయి.
ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక సీన్ పై కామెంట్స్ వస్తున్నాయి. అదేంటంటే హీరోకి చిన్నప్పటి నుంచి కూడా నిజాలు చెప్పడం అలవాటు.

హీరో కొడుకుని తన కొడుకుతో మార్చిన హీరో తండ్రి పాత్ర పోషించిన మురళీ శర్మ ఒక అతని దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు కోసం ఆ వ్యక్తి హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు హీరో తన తండ్రి లేడు అని చెప్పకుండా లోపల ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత హీరో తండ్రి మరోసారి అతను అప్పు డబ్బులు అడగడం కోసం వస్తే, తాను లేను అని చెప్పమంటాడు. అప్పుడు కూడా హీరో అబద్ధం చెప్పి దొరికిపోతాడు. అయితే ఇక్కడ హీరో తండ్రి ఒక డైలాగ్ చెప్తాడు.

“అన్నిటికీ నిజాలు ఎందుకు చెప్తావు? నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్ని నిజాలు చెప్పడానికి?” అని అడుగుతాడు. సాధారణంగా నిజాలు చెప్పడం అంటే గుర్తొచ్చే వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు. దాంతో మామూలుగా కూడా ఎవరైనా అన్ని నిజాలు చెప్పి ఉంటే వాళ్ళని, “నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడివా? అన్ని నిజాలే చెప్తావా?” అని అంటారు. లేదా “సత్యహరిశ్చంద్రుడి కొడుకువా? అని అంటారు. కానీ సినిమాలో మాత్రం హీరో తండ్రి పేరు రామచంద్ర. అదే అర్థం వచ్చేలాగా “నువ్వేమైనా రామచంద్ర కొడుకువా?” అని డైలాగ్ రాశారు. సినిమా కోసం ఇలా సింక్ చేసినా కూడా, “సాధారణంగా అయితే అలా వాడరు కదా?” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.





























సాయి పల్లవి మొదట డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి, కొన్ని రియాలిటీ షోలలో డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేసి ఎంతో ఆకట్టుకుంది. కానీ ఆమెకు డ్యాన్స్ అంతగా పేరు అందించలేకపోయింది. మొదట సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడంతో సాయి పల్లవి కి మంచి గుర్తింపు లభించింది.
అప్పటినుంచి సాయి పల్లవి ఏమాత్రం వెనక్కి చూసుకోకుండా మిగతా భాషల్లో కూడా చాలా క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ తో ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ సాయి పల్లవి క్రియేషన్ ఎక్కువగా ఉన్నది.
ఇందులో ఆమె 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నది. అయితే ఈ మూవీ సక్సెస్ అవడంతో సాయి పల్లవి తన పారితోషికాన్ని అమాంతం గా కోటి రూపాయలు చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి కొత్త సినిమాలు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఫిదా మూవీ తర్వాత పడి పడి లేచే మనసు, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు అనుకున్నంత ఫలితం ఇవ్వలేకపోయాయి. అయితే రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ తో సక్సెస్ అందించిన విషయం తెలిసిందే. అయితే నానితో శ్యాం సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ తో మూవీ రిజెక్ట్ :
ఈ విధంగా ఆమె అనేక పెద్ద పెద్ద సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే సాయి పల్లవి కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించే అవకాశం ఉన్నా ఆ వైపు వెళ్లి సంపాదించుకోవాలి అనుకోలేదు. ఆమెకు న్యాచురల్ గా ఉండడం ఇష్టం అని డ్యూటీకి సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఇష్టం లేదని, మన చిరునవ్వు కంటే బ్యూటీ నెస్ ఏదీ ఉండదని చెప్పుకొస్తుంది సాయి పల్లవి.
ఇలా ఆమె చాలా సినిమాలు వదులుకోవడమే కాకుండా కమర్షియల్ యాడ్స్ ను కూడా రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. ఒకవేళ ఇవన్నీ ఆమె చేసి ఉంటే 15 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండేది. ప్రస్తుతం ఈమె విరాట పర్వం మూవీ తో పాటుగా మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈమె సినీ జీవితం పరంగా చూసుకుంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు. చిరంజీవికి జంటగా బోలా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఎఫ్ త్రీ మూవీ లో కూడా మరోసారి వెంకటేష్ తో జత కట్టారు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో శీతాకాలం సినిమా చేస్తున్నారు.
అలాగే ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్, అనే హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. అయితే తమన్నా పెళ్లి విషయంలో కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వాటిని కూడా ఖండించింది ఈ అమ్మడు. అలాగే తమన్నా హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అని కూడా చెప్పవచ్చు.
ఆమె సోషల్ మీడియా వేదికగా డిఫరెంట్ డ్రెస్సులో ఫోటో షూట్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. అయితే తమన్నా నటించిన ఎఫ్ త్రీ చిత్రం ఈనెల 27న థియేటర్లోకి రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరంతా బిజీ అయిపోయారు. అయితే ఈ వారంలో ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం లో 200 ఎపిసోడ్ కి ఎఫ్ 3 మూవీ టీం హాజరయ్యారు.
ఈ ప్రోగ్రాంలో తమన్నా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ప్రోమో చివర్లో చాలా ఎమోషనల్ అయ్యింది. కంటతడి పెట్టుకుంటున్న అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో అందరి కళ్ళలో కన్నీళ్లే కనిపించాయి. అయితే తమన్నా ఎందుకు ఎమోషన్ అయిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

