సీనియర్ నటి శివపార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాదు ఆమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా కనిపించారు. వరుస సినిమాలు, సీరియల్స్ లో సందడి చేస్తున్న నటి శివ పార్వతి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె తన సినిమా జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహానటి సావిత్రిని గుర్తు చేసుకుంటూ.. ఆమె జీవితం తమకు గుణపాఠంగా ఉందని.. తమ జీవితాన్ని సరైన దారిలో పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు.
సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే ఎన్నో ప్రేమ లేఖలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అలాగే షూటింగ్స్ జరుగుతున్న సమయంలో కూడా ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. ఓ సారి బాలకృష్ణ హీరోగా వచ్చిన “ఒక్క మగాడు” సినిమా షూటింగ్ కోసం ఓ టెంపుల్ లోపల సెట్ సిద్ధం చేసారని.. అక్కడ పాత చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేసారని చెప్పుకొచ్చారు. అయితే షూటింగ్ చూడడం కోసం ఆ చుట్టూ పక్కల ఊళ్ళ వారు చాలా మందే అక్కడకి వచ్చారని చెప్పుకొచ్చారు. అయితే షూటింగ్ చూడడం కోసం వచ్చిన జనాల రద్దీ ఎక్కువ ఉండడంతో మేమంతా లోపలే ఇరుక్కుపోయామని చెప్పుకొచ్చారు.
అయితే.. మధ్యాహ్నం మూడు గంటలు అయినా మాకు భోజనం రాలేదని దాదాపు పది మంది ఆర్టిస్టుల వరకు ఆకలితో అలమటించామని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నిచ్చెన వేసుకుని గోడ దిగి భోజనం తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ కి ఒక్కరికే భోజనం వచ్చిందని, కానీ ఆయన తాను తినకుండా ఆ క్యారేజ్ నా చేతిలో పెట్టి అందరికి ఎలా సర్దుతారో సర్దాలి అమ్మ అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆ అన్నంలోనే కూర కలిపేసి అందరికి తలో కప్ లో పెట్టుకుంటూ వచ్చామని చెప్పుకొచ్చారు. ఆ భోజనాన్ని బాలయ్య తానొక్కరే తినేయలేదని.. అందరికి పంచారని.. ఈ సంఘటన ఆయన మనసు ఎలాంటిదో చెప్తుందని ఎమోషనల్ అయ్యారు.
Watch Video:






సాయి పల్లవి మొదట డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి, కొన్ని రియాలిటీ షోలలో డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేసి ఎంతో ఆకట్టుకుంది. కానీ ఆమెకు డ్యాన్స్ అంతగా పేరు అందించలేకపోయింది. మొదట సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడంతో సాయి పల్లవి కి మంచి గుర్తింపు లభించింది.
అప్పటినుంచి సాయి పల్లవి ఏమాత్రం వెనక్కి చూసుకోకుండా మిగతా భాషల్లో కూడా చాలా క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ తో ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ సాయి పల్లవి క్రియేషన్ ఎక్కువగా ఉన్నది.
ఇందులో ఆమె 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నది. అయితే ఈ మూవీ సక్సెస్ అవడంతో సాయి పల్లవి తన పారితోషికాన్ని అమాంతం గా కోటి రూపాయలు చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి కొత్త సినిమాలు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఫిదా మూవీ తర్వాత పడి పడి లేచే మనసు, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు అనుకున్నంత ఫలితం ఇవ్వలేకపోయాయి. అయితే రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ తో సక్సెస్ అందించిన విషయం తెలిసిందే. అయితే నానితో శ్యాం సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ తో మూవీ రిజెక్ట్ :
ఈ విధంగా ఆమె అనేక పెద్ద పెద్ద సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే సాయి పల్లవి కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించే అవకాశం ఉన్నా ఆ వైపు వెళ్లి సంపాదించుకోవాలి అనుకోలేదు. ఆమెకు న్యాచురల్ గా ఉండడం ఇష్టం అని డ్యూటీకి సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఇష్టం లేదని, మన చిరునవ్వు కంటే బ్యూటీ నెస్ ఏదీ ఉండదని చెప్పుకొస్తుంది సాయి పల్లవి.
ఇలా ఆమె చాలా సినిమాలు వదులుకోవడమే కాకుండా కమర్షియల్ యాడ్స్ ను కూడా రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. ఒకవేళ ఇవన్నీ ఆమె చేసి ఉంటే 15 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండేది. ప్రస్తుతం ఈమె విరాట పర్వం మూవీ తో పాటుగా మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈమె సినీ జీవితం పరంగా చూసుకుంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు. చిరంజీవికి జంటగా బోలా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఎఫ్ త్రీ మూవీ లో కూడా మరోసారి వెంకటేష్ తో జత కట్టారు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో శీతాకాలం సినిమా చేస్తున్నారు.
అలాగే ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్, అనే హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. అయితే తమన్నా పెళ్లి విషయంలో కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వాటిని కూడా ఖండించింది ఈ అమ్మడు. అలాగే తమన్నా హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అని కూడా చెప్పవచ్చు.
ఆమె సోషల్ మీడియా వేదికగా డిఫరెంట్ డ్రెస్సులో ఫోటో షూట్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. అయితే తమన్నా నటించిన ఎఫ్ త్రీ చిత్రం ఈనెల 27న థియేటర్లోకి రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరంతా బిజీ అయిపోయారు. అయితే ఈ వారంలో ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం లో 200 ఎపిసోడ్ కి ఎఫ్ 3 మూవీ టీం హాజరయ్యారు.
ఈ ప్రోగ్రాంలో తమన్నా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ప్రోమో చివర్లో చాలా ఎమోషనల్ అయ్యింది. కంటతడి పెట్టుకుంటున్న అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో అందరి కళ్ళలో కన్నీళ్లే కనిపించాయి. అయితే తమన్నా ఎందుకు ఎమోషన్ అయిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.













