పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. వీళ్లు మాత్రం కాదు సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ఇంకా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
watch video:
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అనే విషయం తెలిసిందే. మొదటి భాగమైన పుష్ప – ది రైజ్ డిసెంబర్ 17వ తేదిన విడుదల అవ్వబోతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఈ పాట సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతోంది.
watch video:
https://youtu.be/d779OJTFjYM
అందుకు కారణం ఈ పాట ట్యూన్ ఒక ఫేమస్ పాట ట్యూన్ కి దగ్గరగా ఉండడమే. ఈ పాట కొన్ని సంవత్సరాల క్రితం సూర్య హీరోగా నటించిన అయాన్ సినిమాలోని ఒక పాటకి దగ్గరగా ఉంది. ఈ సినిమా తెలుగులో వీడోక్కడే పేరుతో డబ్ అయ్యింది. ఇందులో హనీ హనీ అనే ఒక స్పెషల్ సాంగ్ ట్యూన్ కూడా దగ్గర దగ్గర పుష్పలోని స్పెషల్ సాంగ్ ట్యూన్ లాగానే ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ దగ్గరికి వాళ్ల ఊరికి చెందిన కొంతమంది యువకులు వస్తారు. విలన్ ని చంపేస్తామని, ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే ఊరుకోము అని చెప్తారు. ప్రకాష్ రాజ్ వాళ్లని గొడవల్లో పడొద్దు అని జాతర చూడడానికి వచ్చిన వాళ్ళు జాతర చూసి వెళ్ళిపొమ్మని చెప్తారు.


















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18





