ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ఇవ్వాళ విడుదల అయ్యింది. టీజర్ చూసిన తర్వాత సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. సినిమా థియేటర్లలో ఎప్పుడు చూడబోతున్నాము అని భారతదేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
watch video: