సినిమాల్లో చాలా అంశాలు ఉంటాయి. కొన్ని సినిమాలు ఒక ఒక టాపిక్ మీద ఫోకస్ చేస్తూ నడుస్తాయి. ఆ టాపిక్ ఏదైనా అవ్వచ్చు. కొన్ని సినిమాలు సమాజంలో జరిగే విషయాల మీద దృష్టి పెడితే, కొన్ని సినిమాలు ఏమో క్రీడలపై, మరికొన్ని సినిమాలు ప్రేమ కథలపై, మానవ బంధాలపై నడుస్తాయి. అలా కొన్ని డాన్స్ మీద ఫోకస్ చేసిన సినిమాలు కూడా వచ్చాయి. ఆ డాన్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అలా మన తెలుగు ఇండస్ట్రీలో నృత్యంపై ఫోకస్ చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 స్వర్ణకమలం
#2 సాగర సంగమం
#3 లవ్ స్టోరీ
#4 శృతిలయలు
#5 స్టైల్
#6 పౌర్ణమి
#7 ఆనందభైరవి
#8 సై ఆట
#9 డాడీ
#10 సిరిసిరిమువ్వ
#11 ఏబిసిడి
#12 నాట్యం
ఇవే కాకుండా డాన్స్ మెయిన్ పాయింట్ గా తీసుకున్న సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఫైనలిస్ట్ గమనిస్తే అందులో చాలా సినిమాలు ఒక డైరెక్టర్ తీసినవి ఉన్నాయి. ఆయనెవరో కాదు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు. కె విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువ సంగీతం, నృత్యంలాంటి కళలపై నడుస్తాయి. అందుకే ఆర్ట్ కి సంబంధించిన సినిమాల ప్రస్తావన వస్తే అందులో కె విశ్వనాథ్ గారి సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి.